Home
How to

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నారా..? అయితే మీ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రహస్యాలు మీకు తెలసి తీరాలి. ఐఎమ్ఈఐ నెంబరు కనుక్కోవటం.. ఫోన్ ఇంకా బ్యాటరీ వివరాలు తెలుసుకోవటం.. కెమెరా ఫిర్మ్ వేర్ సెట్టింగ్స్... బ్యాకప్ మోడ్.. సర్వీస్ మోడ్.. జీపీఎస్ టెస్ట్.. బ్లూటూత్ టెస్ట్ ఇలా మీ ఫోన్ లోని అనేక అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్' ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మా ‘గిజ్‌బాట్' ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం.......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ తెలసుకోవాలనుకుంటున్నారా..?
కోడ్ : *#06#

ఫోన్ వివరాలు ఇంకా బ్యాటరీ వివరాల కోసం..?
కోడ్ : *#*#4636#*#*

ఫ్యాక్టరీ డేటా రీసెట్ కోసం ..?
కోడ్ : *#*#7780#*#*

ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ తెలసుకోవాలనుకుంటున్నారా..?
కోడ్ : *#06#

ఫోన్ వివరాలు ఇంకా బ్యాటరీ వివరాల కోసం..?
కోడ్ : *#*#4636#*#*

ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఫ్యాక్టరీ డేటా రీసెట్ కోసం ..?
కోడ్ : *#*#7780#*#*

ఫుల్ ఫ్యాక్టరీ ఫార్మాట్
కోడ్: *2767*3855#

ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

జీటాక్ సర్వీస్ మానిటర్
కోడ్: *#*#8255#*#*

కెమెరా ఫిర్మ్ వేర్ సెట్టింగ్స్
కోడ్: *#*#34971539#*#*

ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఎండ్ కాల్ / పవర్
కోడ్: Code : *#*#7594#*#*

బ్యాకప్ మోడ్
కోడ్: *#*#273283*255*663282*#*#*

ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

సర్వీస్ మోడ్
కోడ్: *#*#197328640#*#*

WLAN,జీపీఎస్, బ్లూటూత్ టెస్ట్
కోడ్: *#*#232339#*#* OR *#*#526#*#* OR *#*#528#*#*

ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ‘సీక్రెట్ కోడ్స్’

జీపీఎస్ టెస్ట్
కోడ్: *#*#232331#*#*

బ్లూటూత్ టెస్ట్
కోడ్: *#*#232337#*#*

ఫుల్ ఫ్యాక్టరీ ఫార్మాట్
కోడ్: *2767*3855#

జీటాక్ సర్వీస్ మానిటర్
కోడ్: *#*#8255#*#*

కెమెరా ఫిర్మ్ వేర్ సెట్టింగ్స్
కోడ్: *#*#34971539#*#*

ఎండ్ కాల్ / పవర్
కోడ్: Code : *#*#7594#*#*

బ్యాకప్ మోడ్
కోడ్: *#*#273283*255*663282*#*#*

సర్వీస్ మోడ్
కోడ్: *#*#197328640#*#*

WLAN,జీపీఎస్, బ్లూటూత్ టెస్ట్
కోడ్: *#*#232339#*#* OR *#*#526#*#* OR *#*#528#*#*

జీపీఎస్ టెస్ట్
కోడ్: *#*#232331#*#*

బ్లూటూత్ టెస్ట్
కోడ్: *#*#232337#*#*

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X