తెలుగు ఉగాది స్పెషల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

Posted By:

చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించేసమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పండుగ

మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం. ఉగాది పండుగనే సంవత్సరాది అని కూడా అంటారు.ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మిత్రులు లేదా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుదామనుకునే వారికోసం ప్రత్యేక తెలుగు ఉగాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్‌ప్లే

స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. ఈ యాప్‌‌లను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఉగాది విశిష్టత, ఉగాది పంచాంగం, రాశి ఫలాలు, ఉగాడి పచ్చడి, ఉగాది స్పెషల్ వంటకాలకు సంబంధించి వివరాలతో పాటు ఉగాది వాల్ పేపర్‌లను పొందవచ్చు. పలు ప్రత్యేక ఉగాది అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలుగు ఉగాది స్పెషల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

ఉగాది (హ్యాపీ న్యూ ఇయర్):
లింక్ అడ్రస్:

తెలుగు ఉగాది స్పెషల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

తెలుగు క్యాలెండర్ 2013:
లింక్ అడ్రస్:

తెలుగు ఉగాది స్పెషల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

తెలుగు క్యాలెండర్ 2013:
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot