కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

Posted By:

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

ప్రముఖ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఆండ్రాయిడ్‌కు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌ను చేరువ చేస్తున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఇటీవల కాలంలో సెక్యూరిటీ పరమైన దాడులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఆండ్రాయిడ్ డివైస్‌కు స్ర్కీన్‌‌లాక్ తప్పనిసరి. పాస్‌వర్డ్ లేదా పిన్ ఆధారంగా ఏర్పాటు చేయబడిన స్ర్కీన్ లాక్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాధమిక రక్షణగా నిలుస్తుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నారా..? మీ కొత్త ఫోన్‌లో ఈ క్రింది అంశాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా సౌకర్యవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీరు ఆస్వాదిస్తారు.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

గూగుల్ నౌ లాంచర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఇంటర్నెట్ సర్ఫింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

ఉచిత వాయిస్ మెసేజ్‌లను పంపుకునేందుకు హ్యాంగవుట్స్ యాప్‌ను ఫోన్‌లో లాంచ్ చేయండి.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

గూగుల్ ప్లస్ అకౌంట్‌ను కలిగి ఉండటం ద్వారా ఫోన్‌లోని ఫోటోలను అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. తద్వారా ఫోన్ మెమరీని మరింత ఆదా చేసుకోవచ్చు.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

ఫోన్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా స్మార్ట్ బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

మంచి మ్యూజిక్ ప్లేయర్‌ను సెటప్ చేసుకోండి.

కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇలా చేయండి

స్మార్ట్ కీబోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

English summary
The first things you should do with that new Android phone. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot