Just In
Don't Miss
- News
హైదరాబాద్ చేరుకున్న సీఎంలు, జాతీయ నేతలు: కేసీఆర్ బీఆర్ఎస్ సభకు అంతా సిద్ధం
- Movies
Waltair Veerayay 5 day collections చిరంజీవి కలెక్షన్ల సునామీ.. అన్నీ చోట్ల హౌస్పుల్స్తో స్వైర విహారం
- Lifestyle
ఈ సమస్యలే...భార్య భర్తల మధ్య విడాకులకు అసలు కారణం
- Sports
Ranji Trophy: సెలెక్టర్లపై కోపం.. శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్.. వేలు చూపిస్తూ..!
- Finance
windfall tax: చమురుపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. లాభపడనున్న రిలయన్స్, నయారా
- Travel
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో పాల్గొని కాశీ అందాలను ఆస్వాదించండి!
- Automobiles
దేశీయ మార్కెట్లో 'సూపర్ మీటియోర్ 650' లాంచ్ చేసిన Royal Enfield.. ధర ఎంతో తెలుసా?
సెల్‌ఫోన్ జీవిత చక్రం.. వాడిపారేస్తున్నారు
ఒక సెల్‌ఫోన్ డిజైనింగ్ స్టేజీ నుంచి దాన్ని వాడి పారేసేంత వరకు చోటుచేసుకునే పరిణామాలనే సెల్‌ఫోన్ యొక్క జీవిత చక్రంగా పేర్కొంటారు. సంవత్సరానికి 125 మిలియన్‌ల సెల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారుతున్నట్లు పర్యావరణ పరీరక్షణ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. మన పర్యారవరణాన్ని పరీరక్షించుకునే క్రమంలో పాత సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేయటం ఎంతో శ్రేయస్కరం. సెల్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగిస్తున్న విష పదార్థాలు పర్యావరణానికి చేటు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. సెల్‌ఫోన్ జీవిత చక్రంలోని దశలను మీకు పరిచయం చేస్తున్నాం.......
సెల్‌ఫోన్ వివిధ పదార్థాల కలయకతో రూపుదిద్దుకుంటుంది. సర్క్యూట్ బోర్డ్, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే, బ్యాటరీ వంటి భాగాలు సెల్‌ఫోన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. సర్క్యూట్‌బోర్డ్ ఫోన్‌లోని కార్యక్రమాలను నియంత్రించేందకు దోహదపడుతుంది. ఈ భాగాన్ని కాపర్, గోల్డ్, లీడ్, నికల్, జింక్ వంటి లోహాలతో తయారు చేయటం జరుగుతుంది. డిస్‌ప్లే వ్యవస్థను గ్లాస్ ఇంకా ప్లాస్టిక్ పదార్ధాలతో రూపొందిస్తారు. బ్యాటరీ నికిల్, కోబాల్ట్, జింక్, కాడ్మియమ్, రాగీ వంటి పదార్థాలతో తయారవుతుంది. సెల్‌ఫోన్ ప్యాకేజింగ్ ఇంకా రవాణా: సెల్‌ఫోన్ ప్యాకింగ్‌కు వినియోగిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు పర్యావరణానికి మరింత హానీ కలిగిస్తున్నాయి. కొత్త మోడళ్లను కోరుకుంటున్న మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ పాతబడగానే కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా పాత మొబైల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారిపోతున్నాయి. పర్యావరణానికి మేలు చేకూర్చే క్రమంలో మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వీలైనంత ఎక్కువ కాలం ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. లేకుంటే పర్యావరణ ఆగ్రహాన్ని చెవిచూడక తప్పదు.

The Life Cycle of a Cell Phone
సెల్‌ఫోన్ వివిధ పదార్థాల కలయకతో రూపుదిద్దుకుంటుంది. సర్క్యూట్ బోర్డ్, లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే, బ్యాటరీ వంటి భాగాలు సెల్‌ఫోన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి.

The Life Cycle of a Cell Phone
సర్క్యూట్ బోర్డ్ ఫోన్‌లోని కార్యక్రమాలను నియంత్రించేందకు దోహదపడుతుంది. ఈ భాగాన్ని కాపర్, గోల్డ్, లీడ్, నికల్, జింక్ వంటి లోహాలతో తయారు చేయటం జరుగుతుంది.

The Life Cycle of a Cell Phone
డిస్‌ప్లే వ్యవస్థను గ్లాస్ ఇంకా ప్లాస్టిక్ పదార్ధాలతో రూపొందిస్తారు. బ్యాటరీ నికిల్, కోబాల్ట్, జింక్, కాడ్మియమ్, రాగీ వంటి పదార్థాలతో తయారవుతుంది.

The Life Cycle of a Cell Phone
సెల్‌ఫోన్ ప్యాకేజింగ్ ఇంకా రవాణా: సెల్‌ఫోన్ ప్యాకింగ్‌కు వినియోగిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు పర్యావరణానికి మరింత హానీ కలిగిస్తున్నాయి.

The Life Cycle of a Cell Phone
కొత్త మోడళ్లను కోరుకుంటున్న మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ పాతబడగానే కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా పాత మొబైల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారిపోతున్నాయి.

The Life Cycle of a Cell Phone
పర్యావరణానికి మేలు చేకూర్చే క్రమంలో మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లను వీలైనంత ఎక్కువ కాలం ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. లేకుంటే పర్యావరణ ఆగ్రహాన్ని చెవిచూడక తప్పదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470