ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

By Sivanjaneyulu
|

భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌ల తాకిడి రోజురోజుకు పెరిగిపోతోంది. తక్కువ ధరల్లో ఆకట్టుకునే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఫోన్‌లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో హల్‌చల్ చేస్తోన్న చాలా వరకు అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్ లు తక్కవ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మనకు అంటగడుతున్నాయి.

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

మేడి పండు మాదిరిగా పైకి నిగనిగలాడుతూ కనిపించే ఈ ఫోన్‌లు నాసిరకమైన మెటీరియల్ డిజైనింగ్‌తో వాడుతున్న కొద్ది చుక్కలు చూపిస్తాయి. అన్‌బ్రాండెడ్ చైనా ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో తీసుకోవల్సిన 10 జాగ్రత్తలను క్రింది స్లైడ్‌షోలో ప్రస్తావించటం జరిగింది...

Read More : ఆలీబాబా నుంచి మొట్ట మొదటి ఇంటర్నెట్ కారు

 ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

నెట్‌వర్క్ బ్యాండ్స్‌ను పరిశీలించండి చాలా వరకు చైనా ఫోన్‌లు వాళ్ల రీజియన్‌లోని నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేయబడతాయి. ఉదాహరణకు TD-SCDMA నెట్‌వర్క్ ఈ 3జీ WCDMA స్టాండర్డ్ నెట్‌వర్క్ కేవలం చైనాలోనే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోలే చైనా ఫోన్ మన స్థానిక్ నెట్‌వర్క్‌లను కూడా సపోర్ట్ చేసేవిగా ఉండాలి.

 ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

చైనా పవర్ ప్లగ్స్ కొన్ని సందర్భాల్లో చైనా ఫోన్‌లతో పాటు వచ్చే పవర్ సాకెట్స్ ఇక్కడ పని చేయవు. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

 ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు ఖర్చులను మరింతగా తగ్గించుకునే కమ్రంలో ఇయర్ ఫోన్‌లను ఇవ్వటం లేదు.

 

 ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువ ధరల్లో ఫోన్‌లను అందిస్తోన్న పలు చైనా కంపెనీలు తమ ఫోన్‌‌లో ఇంటర్నల్ మెమరీ స్పేస్‌ను మరింతగా తగ్గించివేస్తున్నాయి. కాబట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 8జీబి అంతకన్నా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.

 ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లు నాసిరకమైన కెమెరా క్వాలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

 ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తాము ఆఫర్ చేస్తోన్న ఫోన్‌ల పై రక్షణాత్మక కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, చౌక ధరల్లో లభ్యమయ్యే చైనా ఫోన్‌లకు ఈ విధమైన సదుపాయం ఉండదు. ఇవి ఏ మాత్రం కిందపడినా ఎందుకు పనికిరాకుండా పోతాయి.

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

తక్కువ క్వాలిటీతో డిజైన్ కాబడే చైనా ఫోన్‌లలో టిచ్ రికగ్నిషన్ వ్యవస్థ నాసిరకంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

చౌక ధరల్లో లభ్యమయ్యే అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లకు కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఉండవు. ఫోన్ కొనుగోలు చేసేముందుకు ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకోండి.

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

అన్ బ్రాండెడ్ ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉండదు.

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

ఊరు.. పేరులేని చైనా ఫోన్ కొంటున్నారా..?

లాంగ్వేజ్ సపోర్ట్ వాస్తవానికి అన్‌బ్రాండెండ్ చైనా స్మార్ట్‌ఫోన్‌లలో లాంగ్వేజ్ సపోర్ట్ కూడా నాసిరకంగానే ఉంటుంది. ఎందుకంటే అవి అక్కడ తయారవుతాయి కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో ఆండ్రాయిడ్ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Things Watch Before Buying Unbranded Chinese Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X