మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

|

మీ ఈ-మెయిల్ ఓవర్ లోడ్ అయ్యిందా..?, ఈ సమస్యను పరిష్కరించేందుకు సేన్‌బాక్స్ డాట్‌కామ్ సలభమైన మార్గాలను సూచిస్తోంది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీరు మీమీ ఈమెయిల్ అకౌంట్‌లలోకి లాగిన్ అయినట్లయితే సేన్‌బాక్స్ డాట్‌కామ్ ప్రయారిటీ ఇన్‌బాక్స్‌లా వ్యవహరించి మీ అకౌంట్ పై స్టోరేజ్ భారం పడకుండా చూస్తుంది. సేన్‌బాక్స్ డాట్‌కామ్‌ను వినియోగించుకునే తీరును క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

సేన్‌బాక్స్ డాట్‌కామ్ లింక్ అడ్రస్:

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

1.) కనిపిస్తున్ప పాపప్‌లో మీ ఈమెయిల్ అడ్రస్‌ను టైప్ చేసి సైనప్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

2.) తరువాత కనిపించే మెనూలో మీ ఈ-మెయిల్ ఇంకా పాస్‌వర్డ్‌లను నమోదు చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. (ముఖ్యమైన అంశం: సేన్ బాక్స్ డాట్ కామ్ సేవలను 14 రోజుల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు).

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

3.) 14 రోజుల ఫ్రీ సర్వీస్‌ను వినియోగించుకునే క్రమంలో సేన్‌బాక్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవలసి ఉంటుంది.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్
 
మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

4.) అకౌంట్ ఓపెనింగ్‌లో భాగంగా అదనపు ఫీచర్లను మీరు ఎంచుకోవల్సి ఉంటుంది.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

5.) ఎంచుకోవల్సిన ఫీచర్లలో భాగాంగా ఈ ఫోల్డర్‌లను ఎంపిక చేసుకోవటం ద్వారా మీ ఈ-మెయిల్‌కు సంబంధించిన డేటా, ఎంపిక చేసుకున్న సేన్ బాక్స్ అకౌంట్ ఫోల్డర్‌లలోకి చేరుతుంది.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

6.) మెయిళ్ల స్టోరేజ్‌కు సంబంధించి వివిధ ఫోల్డర్‌లను ఎంపిక్ చేసుకోవచ్చు.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

7.) మీ మెయిళ్లకు సంబంధించి పెద్ద ఆటాచ్‌మెంట్‌లను సేన్ బాక్స్‌కు సంబంధించిన డ్రాప్ బాక్స్ లేదా బాక్స్‌లో భద్రపరచుకోవచ్చు.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

8.) సేన్‌బాక్స్ మీమీ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్‌లకు సంబంధించిన వివరాలను స్టోర్ చేస్తుంది.

 మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

మీ ఈ-మెయిల్ ఓవర్‌లోడ్ అయ్యిందా..?, ఉందిగా సేన్ బాక్స్ డాట్ కామ్

9.) సేన్‌బాక్స్ ఫోల్డర్‌లను మెయిల్‌‍లో చూడొచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X