Home
How to

వాట్సప్ ఛాట్ హైడ్ చేయడం ఎలా ? సింపుల్ ట్రిక్స్

ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పెడుతూ ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పెడుతూ ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సప్ లోకి సెక్యూరిటీ ఫీచర్ అయిన సేఫ్ గార్డుని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ఛాటింగ్ ని హైడ్ చేసుకోవచ్చు. ఫేస్ ఐడీ, పాస్ వర్డ్ ద్వారా మీరు మీ ఛాటింగ్ ని సీక్రెట్ గా ఉంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది అయితే ఇది చాలా దూరంలో ఉన్నదనే చెప్పవచ్చు. అయితే ఆండ్రాయిడ్ వర్షన్లో కూడా ఇది రన అవుతుంది. ఈ సింపుల్ ట్రిక్స్ పాటించినట్లయితే రెండు వర్షన్లలో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు.

ఆర్చివ్ చాట్

ఆర్చివ్ చాట్

ఈ ఫీచర్ ద్వారా మీరు ఆండ్రాయడ్ , ఐఫోన్లలో వాట్సప్ ఛాటింగ్ హైడ్ చేయవచ్చు. గ్రాపు చాట్ అలాగే వ్యక్తిగత ఛాట్ లను కూడా దాచేయవచ్చు. అయితే దీనిని డిలీట్ చేయడం కుదరదు. అలాగే బ్యాకప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.

 

 

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా దాయాలి

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎలా దాయాలి

ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి

అందులో ఛాట్ స్క్రీన్ ఓపెన్ చేయండి. దాన్ని ట్యాప్ చేయండి.

ట్యాప్ చేయగానే మీకు కుడి పక్కన ఆర్చివ్ ఐకాన్ కనిపిస్తుంది.

క్లిక్ చేయండి

దాన్ని క్లిక్ చేస్తే మీ ఛాట్ ఆర్చివ్ లోకి వెళ్లిపోతుంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు మీరు మీ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో కొంద భాగంలో ఆర్చివ్ ఛాట్ ని చూడవచ్చు.

 

ఐఫోన్లలో ఎలా

ఐఫోన్లలో ఎలా

ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి

అందులో ఛాట్ స్క్రీన్ ఓపెన్ చేయండి. దాన్ని మీ వేళ్లతో స్లైడ్ చేస్తే రైట్ సైడ్ లోని లెఫ్ట్ లో మీకు ఆర్చివ్ కనిపిస్తుంది.

దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుంది.

మరి దీన్ని ఆన్ ఆర్చివ్ చేయాలంటే కింద కనిపించే ఛాట్ స్క్రీన్ లో కెళ్లి దానిని అన్ ఆర్చివ్ చేస్తే సరిపోతుంది. ఐఫోన్లో కూడా అదే ప్రాసెస్ లో చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
This simple trick will let you hide your WhatsApp chats More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X