Just In
- 14 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 15 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 16 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 17 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- Movies Brahmamudi April 20 th episode: రాజ్‌ను ఇంట్లోంచి గెంటివేతకు ప్లాన్.. పండగ చేసుకొంటున్న రుద్రాణి
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?, ఇవిగోండి కొనుగోలు చిట్కాలు
టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోంది. ముఖ్యంగా కంప్యూటింగ్ ను మరింత సులభతరం చేస్తూ ట్యాబ్లెట్ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేసాయి. సరిగ్గా అరిచేతిలో ఇమిడిపోతున్న ట్యాబ్లెట్ పీసీలు ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్ వర్కింగ్ తదితర కమ్యూనికేషన్ లావాదేవీలను సమృద్ధిగా నిర్వర్తిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ ను పరిగణంలోకి తీసుకున్నట్లియితే వివిధ ధర వేరియంట్ లలో ట్యాబ్లెట్ పీసీలు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా స్పెసిఫికేషన్ ల బట్టి ధరలు ఉంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ట్యాబ్లెట్ పీసీని కొనుగోలు చేద్దామనుకునే వారికోసం గిజ్ బాట్ పలు సలహాలను అందిస్తోంది.
తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?
1.) ప్రాసెసర్ ఎంపిక:
ముఖ్యంగా టాబ్లెట్ పీసీ పనితీరు ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ ఉత్తమ కంపెనీ ప్రాసెసర్‌ను ఉండాలి. ప్రస్తుత మార్కెట్‌ను పరిశీలించినట్లయితే క్వాల్కమ్ ప్రాసెసర్లు మన్నికైన పనితీరును కనబరుస్తున్నాయి.
తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?
2.) ఆపరేటింగ్ సిస్టం ఎంపిక:
మీరు ఎంపిక చేసుకోబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను కలిగి ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. ఈ వోఎస్ అనేక కొత్త అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.
తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?
3.) ప్రాసెసర్ వేగవంతంగా స్పందించాలి:
ప్రస్తుత ట్రెండ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ల పై నడుస్తోంది. అయితే మీరు ఎంపిక చేసుకుబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కు ఉపకరించాలంటే 1గిగాహెట్జ్ ప్రాసెసర్ సరిపోతుంది. ఇంకా వేగవంతమైన ప్రాసెసింగ్‌ను కోరుకునే వారు తమ సామర్ధ్యాన్ని బట్లి ప్రాసెసర్లను ఎంపిక చేసుకోవచ్చు.
తక్కువ ధరలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ కొందామనుకుంటున్నారా..?
4.) ర్యామ్ పనితీరు:
మీరు ఎంపిక చేసుకునే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ మన్నికైన పనితీరును కనబర్చాలంటే 1జీబి ర్యామ్ తప్పనిసిరి. తక్కువ బడ్జెట్లో ట్యాబ్లెట్ పీసీని ఎంపిక చేసుకుందామనుకునే వారికి 512ఎంబి ర్యామ్ ఉత్తమం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470