స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

|

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మరిన్ని అనుభూతులను ఆస్వాదించేందుకు లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తరచూ ఉపయోగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విషయం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ బ్యాకప్ పొదుపు అనే అంశం పై వినియోగదారులకు అవగాహన కలిగించే క్రమంలో ‘టాప్-5 బ్యాటరీ సేవింగ్' అప్లికేషన్‌లను గిజ్‌బాట్ మీ ముందు పొందుపరిచింది. ఆ వివరాలు.......

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

1.) ఈజీ బ్యాటరీ సేవర్:

ఈ పవర్ సేవర్ అప్లికేషన్ నాలుగు ప్రీసెట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిని ఆన్ చేసుకోవటం ద్వారా నెట్‌వర్క్ కనెక్టువిటీ, స్ర్కీన్ బ్రైట్‌నెస్, స్ర్కీన్ టైమ్ అవుట్ వంటి అంశాలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా

బ్యాటరీ శక్తి కొంత మేర ఆదా అవుతుంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:
https://play.google.com/store/apps/details?id=com.easy.battery.saver&feature=search_result

 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

2.) జ్యూస్ డిఫెండర్ బ్యాటరీ సేవర్:

ఈ అప్లికేషన్ మీ బ్యాటరీ బ్యాకప్ పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. అధిక బ్యాటరీ శక్తిని వినియోగించుకునే వై-ఫై, 3జీ, 4జీ వంటి ఫీచర్లను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకునేలా చేస్తుంది. బ్యాటరీ శక్తిని ఏ మాత్రం వృధాకానివ్వదు. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

 స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?
 
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

3.) బ్యాటరీ డీఆర్ సేవర్:

ఈ అప్లికేషన్ ఫోన్ బ్యాటరీ శక్తిని ఆదా చేయటంతో పాటు డివైజ్ వేగవంతంగా రన్ అయ్యేలా చేస్తుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, స్ర్కీన్ బ్రైట్‌నెస్ వంటి అంశాలను ఎప్పటికప్పుడు ఆడ్జస్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్

అడ్రస్:

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

గ్రీన్ పవర్ ఫ్రీ బ్యాటరీ సేవర్:

ఈ పవర్ సేవింగ్ అప్లికేషన్‌ను ఒక్కసారి కాన్ఫిగర్ చేసుకుంటే చాలు. తనతంటదే పనిచేయటం ప్రారంభిస్తుంది. ఏ విధమైన సూచనలు చేయనవసరం లేదు. బ్యాటరీ శక్తిని ఏమాత్రం వృధా కానివ్వదు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ నివ్వాలంటే..?

5.) బ్యాటరీ బూస్టర్:

ఈ బ్యాటరీ బూస్టర్ అప్లికేషన్ బ్యాటరీ రన్ టైమ్‌ను మరింత పెంచుతుంది. ఫోన్‌లోని ప్రతి ప్రోగ్రామ్ ఎంతెంత శక్తిని వినియోగించుకుంటుంది అన్న అంశం పై ఖచ్చితమైన అవగాహనను ఈ అప్లికేషన్ కల్పిస్తుంది.డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X