మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

Written By:

99 శాతం జనాభా స్మార్ట్‌ఫోన్‌లతో టచ్‌లో ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని తండోపతండాలుగా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్ డిమాండ్ పెరిగింది.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం విస్తృతంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో హ్యాకింగ్ దందా రోజురోజుకు పెరుగుతోంది. ఓ వైపు హ్యాకర్లు, మరోవైపు మాల్వేర్లు స్మార్ట్‌ఫోన్‌లలో అడ్డగోలు వైరస్‌లను జొప్పించి కీలకమైన సమాచారాన్ని దొంగిలించేస్తున్నారు. ఈ క్రమంలో మీ ఫోన్‌లను సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన చిట్కాలను సూచించటం జరుగుతోంది...

Read More : 3జీబి ర్యామ్‌ ఫోన్ రూ.7,000కే, 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

మీ ఫోన్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి. మూడు అంతకన్నా ఎక్కువ యూజర్ రేటింగ్స్‌తో ఉన్న యాప్‌లను మాత్రమే ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి. యాంటీ వైరస్ యాప్స్ తప్పనిసరిగా మీ ఫోన్‌లో ఉండితీరాలి.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

వాట్సాప్‌లో వచ్చవే ప్రతి లింక్‌ను క్లిక్ చేయకండి. వీటిలో ప్రమాదకర వైరస్‌లు పొంచి ఉండే ప్రమాదముంది.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే సెలక్ట్ చేసుకోండి.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

విశ్వసనీయమైన యాంటీ వైరస్ లేదా ఇంటర్నెట్ సెక్యూరిటీ యాప్‌‌లను ప్లే స్టోర్ నుంచి పొందండి.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే ముందు, ఆ యాప్‌కు సంబంధించిన రివ్యూ ఇంకా రేటింగ్‌లను ఒకటికి రెండు సార్లు పరిశీలించండి.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

పబ్లిక్ వై-ఫైను ఉపయోగించుకునే విషయంలో జాగ్రత్త.

మీ ఫోన్ సేఫ్‌గా, సెక్యూర్‌‍గా ఉండాలంటే..?

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వాటికి అప్ గ్రేడ్ అవ్వండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to keep Your Smart Phone Safe and Secure. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot