వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

|

వర్షాకాలంలో మొబైల్ ఫోన్ లను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవశక్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా వర్షాల్లో బయటకు వెళ్లేవారు తప్పనసరిగా తమ ఫోన్‌లకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకోవాలి.

ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు క్రింది స్లైడ్‌షోలో పొందుపరిచిన సూచనలను అమలు చేయండి....

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి.

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

 

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది.

 

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!
 

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి.

 

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి.

 

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి.

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

వర్షంలో తడిచిన ఫోన్ కోసం జాగ్రత్తలు!

ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.

 

టచ్‌స్ర్కీన్ స్ర్కీన్ పై స్పందించే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లినింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌స్ర్క్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. క్రింది స్లైడ్‌షోలో టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది. స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి. మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతలతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Tips to repair a wet phone. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X