Home
How to

మౌస్‌తో పని లేకుండా కంప్యూటర్ రన్ చేద్దాం రండి!

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. మౌస్ లేని సందర్భాల్లో కంప్యూటర్ ను నడిపేందుకు అవసరమైన పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.......

మౌస్‌తో పని లేకుండా కంప్యూటర్ రన్ చేద్దాం రండి!

- ఎఫ్1 ( F1) - సహాయం (హెల్ప్).
- కంట్రోల్ + ఈఎస్‌సీ (CTRL+ESC): ఓపెన్ స్టార్ మెనూ.
- ఆల్ట్ + టాబ్ (ALT+TAB): ఓపెన్ చేసి ఉన్న ప్రోగ్రామ్ లలోకి మారవచ్చు.
- ఆల్ట్ + ఎఫ్4 (ALT+F4) : ప్రోగ్రామ్ నుంచి నిష్క్రమించుట.
- షిప్ట్ + డిలీట్ (SHIFT+DELETE): శాస్వుతంగా డిలీట్ చేయుట.
- విండోస్ లోగో+ ఎల్ (Windows Logo+L) : లాక్ ద కంప్యూటర్.
- కంట్రోల్ + సీ ( CTRL+C): కాపీ,
- కంట్రోల్ + ఎక్స్ (CTRL+X): కట్,
- కంట్రోల్ + వీ ( CTRL+V): పేస్ట్,
- కంట్రోల్ + జడ్ (CTRL+Z): అండూ,
- కంట్రోల్ + బి (CTRL+B): బోల్డ్,
- కంట్రోల్ + యూ( CTRL+U): అండర్ లైన్,
- కంట్రోల్ + ఎల్ (CTRL+I): ఇటాలిక్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లుఅత్యుత్తమ కంప్యూటింగ్ విలువలతో కూడిన మైక్రోసాఫ్ట్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ - 8 మార్కెట్లో విడుదలయ్యింది. యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ వోఎస్‌కు మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. టచ్‌స్ర్కీన్, చార్మ్స్ మెనూ , మెట్రో యూజర్ ఇంటర్‌ఫైస్, స్వైప్స్ వంటి ప్రత్యేక ఆధునిక ఫీచర్లను ఈ వోఎస్ కలిగి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 10 విండోస్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

1.) విండోస్ కీ + . (Snaps app to the right (split screen multitasking)

2.) విండోస్ కీ + షిఫ్ట్ + . (Snaps app to the left (split screen multitasking)

3.) విండోస్ కీ + , (Temporarily view desktop)

4.) ఆల్ట్ + ఎఫ్4 (Quit Modern UI Apps)

5.) విండోస్ కీ + ఈ (Launch Windows Explorer Window),

6.) విండోస్ కీ + పేజ్‌డౌన్ (Moves Start screen and apps to secondary monitor on the right)

7.) విండోస్ కీ + ఎమ్ (Minimize all Windows)

8.) విండోస్ కీ + షిఫ్ట్ + ఎమ్ (Restore all minimized Windows)

9.) విండోస్ కీ + ఆర్ (Open Run dialog box)

10.) విండోస్ కీ + అప్ యారో (Maximize current window)

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X