ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

|

పెరుగుతున్న ఇంటర్నెట్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల వినియోగం ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఆదాయాన్ని మరింత పెంచేస్తోంది. దీంతో ఆన్‌లై‌న్‌ షాపింగ్‌ వందల కోట్ల లావాదేవీలకు చేరుకుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వ్యాపార కార్యకలాపాల అంచనాలు అమాంతం పెరుగిపోయాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ 2014 నాటికి రూ.1500 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలు మార్కెట్లో వ్యక్తమవుతున్నాయి.

కాసేపు సమయం వృథా అయినా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందనుకునే ఈ కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ కారణంగా ఇటు వినియోగదారులు అటు నిర్వాహకులు పెద్ద ఎత్తునే లబ్దిపొందుతున్నారు. ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మా ల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారులు అభిప్రా యపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్‌ కామన్‌ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్‌ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా 10 అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలను గిజ్‌బాట్ మీకు అందిస్తోంది.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

1.) విశ్వసనీయ వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

2.) యూజర్ నేమ్ ఇంకా పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయవద్దు.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

3.) ఆఫర్ల మోజులో పడి అనవసర వెబ్ లింక్‌ల పై క్లిక్ చేయవద్దు.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

4.) ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్ విషయంలో జాగ్రత్త వహించండి.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

5.) ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

6.) మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షున్నంగా తెలుసుకోండి.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

7.) వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

8.) షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు.

 ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

ఆన్‌లైన్ షాపింగ్ చిట్కాలు!

9.) యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను మీ పీసీలో ఇన్స్‌స్టాల్ చేయటం మరవద్దు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X