Just In
- 1 hr ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 19 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 21 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 23 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
Don't Miss
- News
Hyderabad: హానీమూన్ కోసం వెళ్లి.. గుండె పోటుతో మృతి చెందిన సాఫ్ట్ వేరు ఉద్యోగి..
- Movies
Pathaan Review షారుక్ ఖాన్ కమ్ బ్యాక్.. దీపిక అందాల ఘుమఘలు.. క్రేజీగా సల్మాన్ ఖాన్
- Finance
Spicejet: రిపబ్లిక్ డే సేల్.. విమాన టిక్కెట్లపై భారీ తగ్గింపులు.. నాలుగు రోజులే ఛాన్స్..
- Sports
IND vs NZ:టామ్ లాథమ్ వికెట్ కోహ్లీ ఐడియానే.. ఉచ్చు బిగించి ఔట్ చేసిన శార్దూల్ ఠాకూర్!
- Automobiles
పెళ్లి కారుగా మారుతి 800 ఉపయోగించిన NRI.. మీరు ఇలానే చేశారా..?
- Lifestyle
డ్రై స్కిన్ మరియు స్కిన్ ఇచ్చింగ్ నివారణకు ఆయుర్వేదంలో సులభ చిట్కాలు
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ల్యాప్‌టాప్ నుంచి మొబైల్ ఫోన్‌కు ఇంటర్నెట్ పొందటం ఏలా..?
మొబైల్ ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు అనుసంధానించుకుని అంతరాయంలేని ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చా..?, అవను... ప్రదేశంతో పనిలేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను ల్యాపీతో కనెక్ట్ చేసుకుని పెద్దతెర పై ఇంటర్నెట్ సేవలను ఆస్వాదించవచ్చు. మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ల్యాప్‌టాప్‌కు జతచేసుకునే ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిర్వహించుకునే మార్గాలను ముందుగా మీరు తెలుసుకోవల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ముందుగా మీరు వాడే ఫోన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మోడెమ్ డ్రైవర్‌ను ల్యాప్‌టాప్‌లో ఇన్స్‌టాల్ చెయ్యాల్సి ఉంటుంది. సదురు సీడీ మీ దగ్గర లేనట్లయితే ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్‌ను ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసిన వెంటనే డెస్క్‌టాప్ పైకి కాపీ చేసుకోండి. ఫోన్ మోడెమ్ యాక్టివేట్ అయిన అనంతరం యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు జతచేయండి.
కొద్ది సెకన్లలనే కనెక్షన్ యాక్టివేట్ అవటంతో పాటు ఫోన్ మోడెమ్‌లా స్పందించటం ప్రారంభిస్తుంది. కనెక్షన్‌ను సెటప్ చేసుకునేందుకు యూజర్ కంట్రోల్ ప్యానల్‌లోకి ప్రవేశించి ‘సెటప్ ఏ కనెక్షన్ ఆర్ నెట్‌వర్క్' (Set up a connection or Network)ఆప్షన్‌ను ఎంచుకుని, కనెక్షన్ టైప్స్‌లో భాగంగా ‘Set up a dial up connection' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తరువాతి పేజీలో డయల్ అప్ కనెక్షన్ ఎంట్రీ ఫీల్డ్ లో ‘#777'నెంబర్‌ను ఎంటర్ చేసి తరువాతి సూచలను అనుసరంచాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి సెట్టింగ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలసుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470