ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

|
ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

మీ స్నేహితుని ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫైళ్లను మీ వ్యక్తిగత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకుంటున్నారా. అయితే ఈ క్రింది సూచనలను అనుసరించి ఫైల్ షేరింగ్ ప్రక్రియను విజయవంతంగా ముగించండి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

1.) ముందుగా మీ ల్యాప్‌టాప్‌ను యూఎస్బీ కేబుల్ సాయంతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయండి.

2.) తరువాతి చర్యగా ఆండ్రాయిడ్ డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆన్ చేయండి.

3.) ఇప్పుడు ల్యాపీ డెస్క్‌టాప్ లైదా హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న ఫైళ్లను ఓ ప్రత్యేక ఫోల్డర్‌లోకి కాపీ చేసి సదరు ఫోల్డర్‌ను ఆండ్రాయిడ్ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి.

4.) ఫైల్ ట్రాన్స్‌ఫరింగ్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి అయిన వెంటనే మరోసారి ఆండ్రాయిడ్ డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆఫ్ చేస్తే సరిపోతుంది.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్‌లో ఇంటర్నెట్ హిస్టరీని క్లీన్ చేయటం ఏలా..? ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి మీ పీసీలో వినియోగిస్తున్నది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్ అయితే మీ బ్రౌజర్‌లో పేరుకున్న హిస్టరీని క్లిన్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కీబోర్డులో Ctrl + H ఆప్షన్‌ను క్లిక్ చేయటం ద్వారా స్ర్కాన్ ఎడమవైపు హిస్టరీ బార్ కనిపిస్తుంది. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా హిస్టరీని క్లీన్ చేసుకోవచ్చు.

గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో ఇంటర్నెట్ హిస్టరీని క్లీన్ చేయటం ఏలా..? ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి మీ పీసీలో వినియోగిస్తున్నది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే మీ బ్రౌజర్‌లో నిండుకుని ఉన్న హిస్టరీని క్లీన్ చేసేందుకు టూల్ బటన్ పై క్లిక్ చేసి హిస్టరీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా హిస్టరీని క్లీన్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X