ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
శక్తివంతమైన సమాచార మాద్యమాల్లో సోషల్ నెట్‌వర్కింగ్ ఒకటి. ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సామాజిక బంధాల వెబ్‌సైట్‌లు విస్తృత సమాచార వ్యవస్థను కలిగి ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో అనే దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు... జాతి విమర్శలు... ఆర్ధిక మోసాలు... సమాచార దోపడి ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఎక్కవవుతున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ యూజర్‌లను జాగృతం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయకూడిన పలు కీలక అంశాలను మీతో పంచుకోవటం జరుగుతోంది.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
1.) మీరు పార్టీలో మత్తు పానీయాలు సేవించినట్లయితే సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచురించవద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
2.) మీ వ్యక్తగత సమాచారన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
పై అధికారి పై ఫిర్యాదులను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయవద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
మీ కుటుంబ వ్యవహారాలను సామాజిక సంబంధాల సైట్‌లలో పెట్టొద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
మిత్రులతో గొడవకు సంబంధించిన సమచారాన్ని షేర్ చేయవద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సోషల్ మీడియాలో ఉంచవద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
మీ చిన్నారుల వీడియోలు లేదా ఫోటోలను ప్రచురించరాదు

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
మీ ప్రయాణానికి సంబంధించిన వివరాలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయవద్దు.

ఫేస్‌బుక్‌లో ఈ 10 అంశాలను పోస్ట్ చేయవద్దు!!
జాతి, మతం ఇంకా ఇతర రాజకీయాలకు సంబంధించి విమర్శలు చేయకూడదు.

Click it and Unblock the Notifications