నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

Posted By:

ఇటీవల కాలంలో ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను క్లోనింగ్ బెడదు బెంబేలెత్తిస్తోంది. మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ వస్తే చాలు ఆ ఫోన్‌లను అనకరిస్తూ క్లోన్ ఫోన్‌లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్లోన్ వర్షన్‌ ఫోన్‌లు చైనా నుంచి భారత్ బ్లాక్ మార్కెట్లోకి దిగమతవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించేందుకు పలు మఖ్యమైన చిట్కాలు..

Read More వన్‌ప్లస్ వన్ 16జీబి వర్షన్ కేవలం రూ.12,999!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

డిజైనింగ్ ఇంకా ఆకారాన్ని బట్టి నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను సులువుగా గుర్తించవచ్చు. నకిలీ వర్షన్ స్మార్ట్‌ఫోన్ నాసిరకమైన డిజైనింగ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా నకిలీ ఫోన్ కలర్ కాంతిహీనంగా ఉంటుంది.

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

హార్డ్‌వేర్ బటన్‌ను క్షుణ్నంగా పరిశీలించటం ద్వారా నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించవచ్చు. ఒరిజనల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ బటన్ ప్రొఫెషనల్ లుక్‌తో ధృడంగా కనిపిస్తుంది. నకిలీ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసే హార్డ్‌వేర్ బటన్ నాసికరమైన లుక్‌తో బలహీనంగా కనిపిస్తుంది.

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

ఒరిజనల్ స్మార్ట్‌ఫోన్ లోగో ఇంకా ప్యాకేజీంగా చాలా పకడ్బంధీగా ఉంటుంది. నకిలీ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి లోగో ఇంకా ప్యాకేజింగ్ నాసిరకంగా ఉంటుంది.

 

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

ఒరిజనల్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన హార్డ్‌వేర్‌ను కలిగి బరువుగా ఉంటుంది. నకిలీ వర్షన్ స్మార్ట్‌ఫోన్ నాసిరకమైన హార్డ్‌వేర్‌ను కలిగి తేలికగా ఉంటుంది.

 

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

50 శాతం తగ్గింపు, వెంటనే త్వరపడండి, ఇంకా గంట మాత్రం సమయముందంటూ ఆన్‌లైన్ హల్‌చల్ చేసే యాడ్‌లను ఏమాత్రం విశ్వసించకండి.

 

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

ఫీచర్స్ ఇంకా పనితీరును బట్టి నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించవచ్చు.

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

గ్యారంటీ ఇంకా వారంటీ బట్టి నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించవచ్చు.

నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. నకిలీ స్మార్ట్ ఫోన్ లలో ఐఎమ్ఈఐ నెంబర్ మనకు కనిపించదు. ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునేందుకు ఇదుకో సులువైన పద్ధతి. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Tricks To Identify Fake smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot