మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

|

ఈ ఉరుకుల పరుగుల పోటీ కమ్యూనికేషన్ ప్రపంచంలో ఏ మాత్రం ఆశ్రద్థవహించినా గజిబిజి గందరగోళమే. ముఖ్యంగా టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే యూజర్లు తమ డివైస్ డిస్‌ప్లే శుభ్రత విషయంలో అప్రమత్తత వహించాల్సి ఉంది. లేకుంటే, డివైస్ తాకేతెర మన్నికను కోల్పోయి, ఫేలవమైన పనితీరును కనబర్చే ప్రమాదముంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లను శుభ్రం చేసే విషయంలో పాటించవల్సిన పలు ముఖ్యమైన సూచనలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లను శుభ్రం చేసేందుకు ‘మైక్రోఫైబర్' వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించండి.

 మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను ‘క్లీన్‌' చేసేముందు డివైస్‌ను పూర్తిగా ఆఫ్ చేయండి. క్లీనింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు డివైస్‌ను ఆన్ చేయవద్దు.

 మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పై ఏర్పడిన మచ్చలను పోగొట్టటంలో మైక్రోఫైబర్ వస్త్రం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

 మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

మైక్రోఫైబర్ వస్త్రం ఉపయోగించినప్పటికి ఫలితం లేనట్లయితే, వస్త్రాన్ని కొద్దిగా డిస్టల్ వాటర్‌తో తడిపి స్ర్కీన్‌ను శుభ్రం చేయండి ఫలితం కనిపిస్తుంది.

 మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

మీ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ‘క్లీన్‌’గా ఉందా..?

క్లీనింగ్ పూర్తి అయిన తరువాత చమ్మ స్వభావం నుంచి ఫోన్ పూర్తిగా తేరుకునేంత వరకు ఆరబెట్టండి. ఫోన్ పూర్తిగా డ్రై అయిన తరువాత ఆన్ చేసి ఉపయోగించుకోండి.

Best Mobiles in India

English summary
Top 5 Easy Steps To Clean Your Smartphone Screen With Microfiber Cloth. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X