నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

|

ఫేస్‌బుక్‌లో మోసాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నకిలీ ప్రొఫైళ్లను సృష్టిస్తున్న పలువురు ఆకతాయిలు స్నేహం పేరుతో వంచనకు పాల్పడుతున్నారు. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తోంది. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు బృందం సోషల్ బోట్స్ పేరుతో 100కు పై చిలుకు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లను సృష్టంచి వాటిని పబ్లిక్‌లోకి వదిలారు. కొన్ని వారాల వ్యవధిలోనే ఈ నకిలీ అకౌంట్‌లు 3 వేల మందిని స్నేహితులుగా చేసకున్నాయి.

ఈ పరిశోధనను నేతృత్వం వహించిన యాజాన్‌బోష్మఫ్‌ ఆసక్తికర అంశాలను బహిర్గతం చేసారు. తాము సేకరించిన సమాచారం ఆధారంగా పలు అకౌంట్‌లకు సంబంధించి లోతైన సమచారాన్ని రాబట్టగలిగామని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫేస్‌బుక్ యూజర్లు తమకు తెలియని వారితో స్నేహం చేయటం మానుకోవాలని అన్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించే మార్గాలను మీకు సూచిస్తున్నాం.

 నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

మీకు తెలయని ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా.సదరు అభ్యర్థనను అంగీకరించే ముందు ఆ అకౌంట్ మంచిదో నకిలీదో తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించే క్రమంలో పాటించాల్సిన అంశాలు.

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను పంపిన అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్‌ను తెరచి ఫోటోల కోసం శోధించండి. ప్రొఫైల్‌లో ఒక ఫోటో మాత్రమే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటే

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?
 
నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

ఆ అకౌంట్‍కు సంబంధించి స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు వాల్ పోస్టులు ఇంకా కామెంట్‌లను చూడండి. సదరు ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ చాలా కాలం క్రితం నుంచి ఎటువంటి పోస్టింగ్స్ ఇంకా కామెంట్లకు పాల్పడనట్లయితే నకిలీ అకౌంట్ గానే భావించాల్సి ఉంటుంది

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి స్నేహితుల జాబితాను తిరగవేయండి. అందులో ఎక్కువ శాతం మంది స్నేహితులు వ్యతిరేక జెండర్ అయినట్లయితే ఆ అకౌంట్ సరదా కోసం సృష్టించనదని నిర్థారణకు రావచ్చు.

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారమైన ఎడ్యుకేషన్, ఉద్యగం ఇంకా ఇతర ఆసక్తిలకు సంబంధించిన వివరాలను అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. సదరు అకౌంట్ హోల్డర్.. డేటింగ్ ఇంకా మహిళలు ఇంకా పురుషుల పట్ల ఆసక్తి వంటి అంశాలను ప్రస్తావించినట్లయితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాల్సి ఉంటుంది.

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి పుట్టిన రోజు వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. 1-1-1990, 31-12-1988 వంటి ఫ్యాన్సీ తేదీలు మీరు తారసపడినట్లయితే ఓ సారి ఆలోచించండి.

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?

ఆడవారి ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X