ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

Posted By:

మీ స్నేహితుని ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫైళ్లను మీ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకుంటున్నారా. అయితే ఈ క్రింది సూచనలను అనుసరించి ఫైల్ షేరింగ్ ప్రక్రియను విజయవంతంగా ముగించండి.

ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను స్మార్ట్‌ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం ఏలా..?

ముందుగా మీ ల్యాప్‌టాప్‌ను యూఎస్బీ కేబుల్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయండి. తరువాతి చర్యగా డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆన్ చేయండి. ఇప్పుడు ల్యాపీ డెస్క్‌టాప్ లైదా హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న ఫైళ్లను ఓ ప్రత్యేక ఫోల్డర్‌లోకి కాపీ చేసి సదరు ఫోల్డర్‌ను డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఫైల్ ట్రాన్స్‌ఫరింగ్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి అయిన వెంటనే మరోసారి డివైజ్‌లోని నోటిఫికేషన్ ప్యానల్‌ను ఓపెన్ చేసి యూఎస్బీ కనెక్షన్‌ను టర్న్‌ఆఫ్ చేస్తే సరిపోతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot