Just In
Don't Miss
- Finance
కార్వీ కేసు: బ్యాంకులకు ఊరట అప్పీలును తిరస్కరించిన ‘శాట్’
- News
దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మీ స్మార్ట్ఫోన్లో Fingerprint ఫీచర్ లేదా,అయితే సెట్ చేసుకోండిలా ?
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో కామన్ అయిపోయింది. మనకు కావలిసిన అనేక అవసరాలను ఈ ఫోన్ తీరుస్తుంది. అయితే ఫోన్ మనం ఏది వాడినప్పటికీ సెక్యూరిటీ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద విషయం. తదనుగుణంగా కంపెనీలు కూడా సరికొత్తసెక్యూరిటీ ఫీచర్లతో మార్కెట్లోకి తమ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్లలో ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఫింగర్ ప్రింట్ స్కానర్..అయితే ఈ ఫీచర్ చాలా ఫోన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ఫోన్లలో అందుబాటులో లేదు.మరి అలాంటి వారు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉపయోగించడం ఎలా అని సందేహపడుతుంటారు. అలాంటివారు కొన్ని సింపుల్ ట్రిక్స్ పాటించడం ద్వారా మీరు మీ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ లేకుండానే ఫింగర్ ప్రింట్ గా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
రివ్యూ టైం, జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్1 VS రెడ్మి నోట్ 5 ప్రొ !

స్టెప్ 1
ముందుగా మీరు మీ మొబైల్ నుంచి డేటా ఆన్ చేసి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి ICE Unlock Fingerprint అనే యాప్ ని డౌన్లోడ్ చేసేకోండి. అది డౌన్లోడ్ కాగానే దాన్ని ఇన్స్టాల్ చేయాలి.

స్టెప్ 2
ఆ తరువాత అక్కడ కనిపించే టర్మ్స్ కండీషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయగానే మీకు కంటిన్యూ అనే ఆప్సన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఓ పిన్ నంబర్ అడుగుతుంది. మీరు గుర్తించుకునే విధంగా పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. మీ పింగర్ ప్రింట్ పనిచేయకుంటేఈ నంబర్ ద్వారా లాక్ తీయవచ్చు.

స్టెప్ 3
అది అయిన తరువాత మీకు యూజర్ గైడ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ మీరు డు నాట్ షో అనే ఆప్సన్ క్లిక్ చేసి దాని తరువాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. ఒకటి రైట్ హ్యాండ్ ఇంకొకటి లెప్ట్ హ్యాండ్.

స్టెప్ 4
మీరు మీ పింగర్ ప్రింట్ గా ఏది ఇవ్వాలనుకుంటున్నారా ఆ హ్యాండ్ ఫింగర్ ఇస్తే సరిపోతుంది. అయితే పింగర్ ప్రింట్ ఇచ్చే సమయంలో మీ వేలిని అక్కడ 7 సార్లు స్కాన్ చేయాలి. అలా చేస్తేనే ఫోన్ మీ పింగర్ ని స్కాన్ చేసి స్టోర్ చేసుకుంటుంది.

స్టెప్ 5
ఈ ప్రాసెస్ అయిన తరువాత యూజ్ దిస్ పింగర్ ప్రింట్ ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ ఆన్ ఆనే ఆప్సన్ ఒకే చేయాలి. ఆ తరువాత మీరు లాక్ ఓపెన్ చేసే సమయంలో మీ వేలిని కెమెరా దగ్గర పెట్టగానే లాక్ ఒపెన్ అవుతుంది.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090