Home
How to

Android 12 స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ క్యాప్షన్‌లను ప్రారంభించడం ఎలా?

YouTube తన ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలలో ఆటోమేటిక్ క్యాప్షన్‌లను ఎప్పటికీ వీక్షించే సామర్థ్యాన్ని అందిస్తోంది. అయితే గూగుల్ ఆండ్రాయిడ్ 10ని ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో చూసే అన్నివర్చ్యువల్ వీడియోలకు కంపెనీ అదే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దాని లైవ్ క్యాప్షన్ ఫీచర్‌తో గూగుల్ ఆండ్రాయిడ్ వినియోగదారులు వారు వీక్షిస్తున్న అన్ని వీడియోలపై శీర్షికలను చూసేలా చేసింది.

Want to Give Live Caption For Videos in Your Android 12 Smartphone? Follow These Steps

లైవ్ క్యాప్షన్ అనేది మీ పరికరంలో చూసే వీడియోలలో మాట్లాడే ఆడియోను స్వయంచాలకంగా క్యాప్షన్ చేస్తుంది. ఇందులో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లలో రికార్డ్ చేసే వీడియోలు మరియు మీ పరికరాల్లోని వివిధ యాప్‌లలో మీరు చూసే వీడియోలు కూడా ఉంటాయి. ఈ ఫీచర్ వీడియోలను నిజ సమయంలో క్యాప్షన్ చేస్తుంది కాబట్టి మీ వద్ద మొబైల్ డేటా లేదా Wi-Fi లేకపోయినా ఇది పని చేస్తుంది. అలాగే ఈ క్యాప్షన్‌లు ఎల్లప్పుడూ ప్రైవేట్‌గా ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 ఫోన్ లో లైవ్ క్యాప్షన్ ఫీచర్ పని చేయని ఏకైక ప్రాంతం వాయిస్ కాల్ మరియు వీడియో కాల్‌లు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు సౌండ్ లేకుండా వీడియోలను చూడాలనుకుంటున్నారా లేదా మీరు ముఖ్యమైన దేన్నీ కోల్పోకుండా ఉండటానికి ట్రాన్స్‌క్రిప్షన్ కావాలనుకున్నా కూడా గూగుల్ యొక్క లైవ్ క్యాప్షన్ అనేది మీకు అవసరమైన ముఖ్యమైన తెలియని ఫీచర్.

ఆండ్రాయిడ్ 12 స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ క్యాప్షన్ ను ప్రారంభించే విధానం

Want to Give Live Caption For Videos in Your Android 12 Smartphone? Follow These Steps

స్టెప్ 1: వాల్యూమ్ బటన్‌ను నొక్కండి.

స్టెప్ 2: వాల్యూమ్ నియంత్రణల క్రింద లైవ్ క్యాప్షన్ బటన్‌ను నొక్కండి.

లైవ్ క్యాప్షన్స్ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు మీ పరికరంలో ప్లే అవుతున్న మీడియాలన్నిటి యొక్క ప్రసంగం కోసం క్యాప్షన్‌లు కనిపిస్తాయి.

Android 12 స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ క్యాప్షన్‌లను ఆఫ్ చేయడానికి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గం

స్టెప్ 1: సెట్టింగ్‌ల యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: క్రిందికి స్క్రోల్ చేసి యాక్సెసిబిలిటీ ఎంపికను నొక్కండి.

స్టెప్ 3: ఇప్పుడు సౌండ్ మెరుగుదలల బటన్‌ను నొక్కండి.

స్టెప్ 4: లైవ్ క్యాప్షన్ బటన్‌ను నొక్కి ఆపై దాన్ని టోగుల్ చేయండి.

ప్రస్తుతానికి లైవ్ క్యాప్షన్ ఇంగ్లీషుకు మాత్రమే మద్దతు ఇస్తుంది. అయితే త్వరలో మరిన్ని భాషలకు సపోర్ట్‌ను జోడిస్తానని గూగుల్ చెబుతోంది.

Want to Give Live Caption For Videos in Your Android 12 Smartphone? Follow These Steps

మీ Android 12 స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ క్యాప్షన్ నిలిపివేసే విధానం

స్టెప్ 1: వాల్యూమ్ బటన్‌ను నొక్కండి.

స్టెప్ 2: వాల్యూమ్ నియంత్రణల క్రింద లైవ్ క్యాప్షన్ ను నిలిపివేయడానికి గల బటన్‌ను మళ్లీ నొక్కండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Want to Give Live Caption For Videos in Your Android 12 Smartphone? Follow These Steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X