Just In
- 8 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 10 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 15 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ట్విట్టర్ నుంచే ఫేస్‌బుక్‌ను కనెక్ట్ చేసుకునేందుకు మార్గాలు!
ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లకు మీరు వీరాభిమానా..?, రెగ్యులర్‌గా వీటితో టచ్‌లో ఉంటున్నారా..?, ఒకే కంటెంట్‌ను ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారా..?, అయితే, ఇప్పటి వరకు మీరు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లను వేరు వేరుగా ఓపెన్ చేసి కార్యకలాపాలు నిర్వహించి ఉంటారు. అలాకాకుండా, ట్విట్టర్ నుంచే నేరుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా వెబ్ బ్రౌజర్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్విట్టర్.కామ్‌లోకి వెళ్లండి. మీ ఆకౌంట్‌లోకి లాగినై కుడివైపు కార్నర్‌లో ఉన్న ‘యూజర్ సింబల్'అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం ప్రొఫైల్ ట్యాబ్ పై క్లిక్ చేసిన ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ‘పోస్ట్ యువర్ ట్వీట్స్ టూ ఫేస్‌బుక్'అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం సైన్ ఇన్ టూ ఫేస్‌బుక్ బటన్ పై క్లిక్ చేసి లాగిన్ కండి. మీ సెక్యూరిటీ వివరాలను ట్విట్టర్ స్టోర్ చేసుకోదు కాబట్టి, భద్రంగా ఉంటాయి. లాగిన్ అయిన్ అనంతరం ‘కనెక్ట్ టూ ఫేస్‌బుక్'అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్ అప్లికేషన్‌కు కనెక్ట్ కండి. మీ అప్‌డేట్‌లను పోస్ట్‌చేసే విధంగా అప్లికేషన్‌కు అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది. పేజీ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన డ్రాప్ డౌన్ మెనూలో అప్‌డేట్‌లు పొందాల్సిన స్నేహితులను ఎంచుకోవచ్చు. ఇప్పుడు లాగిన్ విత్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ అయ్యే విండోలో‘Allow' ‘Skip' అనే రెండు ఆప్షన్ లు ప్రత్యక్షమవుతాయి.
Allow బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఫేస్‌బుక్‌లో మీ ట్విట్టర్ ఆకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ లభిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470