Home
How to

మీ ఫోన్‌ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే..?

మీ స్మార్ట్‌పోన్ వైరస్ బారిన పడి నెమ్మదైన పనితీరును కనబరుస్తుందా...?, మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసకోండి: వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది. మీ కంప్యూటర్ వేగవంతమైన పనితీరును కనబరించేందుకు అవసరమైన చిట్కాలను క్రింది స్లైడ్ షో ద్వారా తెలుసుకోండి...

అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి

అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి

అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:

ముందుగా పీసీలోని అనవసర సాఫ్ట్‌వేర్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.

 

వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:

వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:

వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:

పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.

 

రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:

రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:

రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:

మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.

 

ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:

ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:

ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:

పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.

 

అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:

అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:

అప్‌‍డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:

విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

 

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X