ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

|

ముద్దుగా ల్యాపీ అని పిలవబుడుతున్న పోర్టబుల్ కంప్యూటర్ పరికరం ల్యాప్‌టాప్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి గల కారణాలను క్రింది స్లైడ్‌షో‌లో చూద్దాం...

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు!

- ల్యాప్‌టాప్ పై ఎక్కువుగా పని చేయటం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- ల్యాప్‌టాప్‌ను వేడి వాతావరణంలో ఉంచటం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- అనవసర యూఎస్బీ కేబుళ్లను ల్యాప్‌టాప్‌కు ఉంచేయటం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- ల్యాపీని ఉంచిన ప్రాంతం దుమ్ము, ధూళీతో ఉండటం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- ల్యాప్‌టాప్ డిజైనింగ్‌లో లోపం.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వాడకంలో తీసుకువల్సిన జాగ్రత్తలు:

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- వీలైనంత వరకు ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్చు.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- ల్యాపీతో ప్రయాణించాల్సి వచ్చి, అదే సమయంలో ఉపయోగించాల్సి వస్తే ముందుగా ఓ మొత్తటి గుడ్డను తొడల పై ఉంచి ఆ తరువాత ల్యాపీని ఆన్ చేయండి.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- వేడి ఎక్కువగా ఉన్నచోట ల్యాపీని వినియోగించినట్లయితే బ్యాటరీ సమ్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. కాబట్టి వేడి వాతావారణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంతవరకు ఉపయోగించవద్దు.

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

ల్యాప్‌టాప్ వేడెక్కటానికి కారణాలు..తీసుకోవల్సిన నివారణా చిట్కాలు!

- ల్యాపీని ఎండలో పార్క్ చేసిన వాహనాల్లో ఉంచొద్దు. అలానే ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చవద్దు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X