అప్పుడే తెలిసింది.. నా మెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని!

Posted By:

నిన్నటి వరకు బాగానే పనిచేసిన మెయిల్ ఈ రోజే సడన్‌గా పనిచేయడం మానేసింది. ఎంటర్ చేసిన పాస్‌వర్డ్ తప్పని చూపిస్తోంది. కీబోర్డ్‌లో క్యాప్స్ లాక్ ఆన్‌చేసి ఉందేమో అని చెక్ చేసుకుని పాస్‌వర్డ్‌ను మరోసారి జాగ్రత్తగా టైప్ చేసినప్పటికి ఫలితం లేదు. చాలాసేపు తర్జనబర్జన పడ్డాకగానీ అసల విషయం తెలియలేదు నా మెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని!. మొత్తనాకి తెలివిగా నా పాస్‌వర్డ్‌ను దొంగిలించేసారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తృతమైన నేపధ్యంలో హ్యాకింగ్ భూతం రోజురోజుకు బెంబేలెత్తిస్తోంది. నెటిజనులు కీలక సమాచారాన్ని టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు రకరకాల మాల్వేర్‌లను సృష్టిస్తున్నారు. మెయిల్ అకౌంట్ తస్కరణ ఓ చట్ట విరుద్ధమైన చర్యని తెలిసినప్పటికి కొందరు ఆకతాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సందర్భాల్లో ఈ క్రింది జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సమయంతో తీసుకోవల్సిన జాగ్రత్తలు

మీ అకౌంట్ హ్యాక్ అయిందని నిర్థారించుకున్న వెంటనే సంబంధింత ఈమెయిల్ ప్రొవైడర్లకు సంబంధించి ప్రత్యేక‌ సైట్ ఇన్ఫర్మేషన్‌ను ఆయా ప్రొవైడర్లు తమ మెయిల్ పేజీలో పొందుపరచటం జరిగింది. యాహూ, జీమెయిల్, అవుట్‌లుక్ డాట్ కామ్ యూజర్లు ఆయా ప్రొవైడర్ల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలి.

 

ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సమయంతో తీసుకోవల్సిన జాగ్రత్తలు

మీ ఈ-మెయిల్ అకౌంట్  తస్కరణకు గురైందన్న సమాచారాన్ని మీ ఈమెయిల్ ప్రొవైడర్ టెక్నీకల్ విభాగానికి చెందిన కస్టమర్ కేర్‌కు ఫోన్ ద్వారా అందించండి.

 

ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సమయంతో తీసుకోవల్సిన జాగ్రత్తలు

మీ ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త తెలిసిన వెంటనే ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా మిత్రులకు తెలియజేయండి. లేకుంటే హ్యాకర్లు మీ పేరుతో వారిని మోసగించే అవకాశం ఉంది.

 

ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సమయంతో తీసుకోవల్సిన జాగ్రత్తలు

మీ ఈమెయిల్‌కు సంబంధించి యూజర్ ఐడీతో పాటు పాస్‌వర్డ్‌లను మార్చి వేయండి.

ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సమయంతో తీసుకోవల్సిన జాగ్రత్తలు

టూ స్టెప్ వెరిఫికేషన్ సెక్యూరిటీ ఫీచర్ యాక్టీవేట్ చేసుకోండి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
What to do if your email gets hacked. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot