Just In
- 22 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
నేడు బీఆర్ఎస్ లో మాజీ ముఖ్యమంత్రి ఎంట్రీ..!!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Finance
షాకిస్తున్న బంగారం ధరలతో సామాన్యులకు పసిడి అందని దాక్షే.. ఈరోజు భారీగా పెరిగిన ధరలిలా!!
- Movies
బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..? స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషయంలో తీసుకోవల్సిన ముఖ్యమైన అంశాలను సూచిస్తూ గిజ్‌బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తీసుకువచ్చింది.
స్ర్కీన్‌సైజ్: స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా స్ర్కీన్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3 అంగుళాల నుంచి 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. ఇటీవల కాలంలో 6 అంగుళాల స్ర్కీన్ వేరింయట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత క్వాలిటీతో కూడుకుని ఉంటుంది.
సౌకర్యవంతమైన డిస్‌ప్లే: మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మన్నికదై ఉండాలి. సూపర్ ఆమోల్డ్ ప్లస్, క్లియర్ ఎల్‌సీడీ, యాపిల్ రెటీనా డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవతున్నాయి.
ప్రాసెసర్: ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ లాంటిది. వేగవంతమైన ప్రాసెసర్ ఫోన్ పనితీరును మరింత మెరగుపరుస్తుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ లేదా క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి.
కెమెరా: మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ ఫోన్ లో కెమెరా వ్యవస్థ మరింత సమర్థవంతమైనదిగా ఉండాలి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా వ్యవస్థలు మన్నికతో కూడిన పనితీరును కనబరచాలి.
శక్తివంతమైన బ్యాటరీ: స్మార్ట్‌ఫోన్ సమగ్రంగా పనిచేయాలంటే శక్తి ఎంతో అవసరం. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.
కనెక్టువిటీ ఫీచర్లు: మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉండాలి. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు సమర్థవంతంగా ఉన్నప్పుడే వెబ్ బ్రౌజింగ్ వేగవంతంగా ఉంటుంది.
స్టోరేజ్: మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉండటం అవసరం. మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో లభ్యమవుతున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
స్ర్కీన్‌సైజ్:
స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా స్ర్కీన్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3 అంగుళాల నుంచి 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. ఇటీవల కాలంలో 6 అంగుళాల స్ర్కీన్ వేరింయట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత క్వాలిటీతో కూడుకుని ఉంటుంది.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
సౌకర్యవంతమైన డిస్‌ప్లే:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మన్నికదై ఉండాలి. సూపర్ ఆమోల్డ్ ప్లస్, క్లియర్ ఎల్‌సీడీ, యాపిల్ రెటీనా డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవతున్నాయి.

What things to take care of, while buying an expensive smartphone
ప్రాసెసర్:
ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ లాంటిది. వేగవంతమైన ప్రాసెసర్ ఫోన్ పనితీరును మరింత మెరగుపరుస్తుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ లేదా క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉండేలాచూసుకోండి.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
కెమెరా:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ ఫోన్ లో కెమెరా వ్యవస్థ మరింత సమర్థవంతమైనదిగా ఉండాలి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా వ్యవస్థలు మన్నికతో కూడిన పనితీరును కనబరచాలి.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
శక్తివంతమైన బ్యాటరీ: స్మార్ట్‌ఫోన్ సమగ్రంగా పనిచేయాలంటే శక్తి ఎంతో అవసరం. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
కనెక్టువిటీ ఫీచర్లు: మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉండాలి. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు సమర్థవంతంగా ఉన్నప్పుడే వెబ్ బ్రౌజింగ్ వేగవంతంగా ఉంటుంది.

ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి
స్టోరేజ్:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉండటం అవసరం. మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో లభ్యమవుతున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470