వాట్సప్ సైలెంట్‌గా ఫీచర్‌ని దింపేసింది

Written By:

చాలామందికి వాట్సప్ లో ఛాట్ చేయడమంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే రోజు ఒకే ఫాంట్ తో ఛాట్ చేయాలంటే మాత్రం చాలా బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం వాట్సప్ ఓ కొత్త ఫీచర్ ని ప్రవేశ పెట్టింది. దీంతో మీకు నచ్చినవారితో నచ్చిన ఫాంటులో చాట్ చేసుకోవచ్చు. ఇది సైలెంట్ గా ఎవరికి తెలియకుండా వాట్సప్ ప్రవేశపెట్టిందని తెలుస్తోంది. విండోస్ లో ఉండే ఫిక్స్‌డ్‌సిస్'లాగా ఈ కొత్త ఫాంట్ ఉంటుందని వాట్సప్ చెబుతోంది.

వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్ సైలంట్‌గా ఫీచర్‌ని వదిలేసింది

మీరు ఢిఫరెంట్ గా ఫాంటును టైప్ చేయాలంటే మీ మొబైల్ నుండి `` `నమస్తే``` అని టైప్ చేస్తే చాలు. ఫాంట్ చేంజ్ అవుతుంది.

వాట్సప్ సైలంట్‌గా ఫీచర్‌ని వదిలేసింది

అయితే దీనికికూడా కొన్ని సమస్యలు ఉన్నాయని యూజర్లు అంటున్నారు. బోల్డ్ ఇటాలిక్ పెడితే ఫాంటు మారట్లేదట. అంతే కాకుండా ఫాంటు చాలా చిన్నదిగా కనపడుతుందని చెబుతున్నారు.ఇది ఆండ్రాయిడ్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

వాట్సప్ సైలంట్‌గా ఫీచర్‌ని వదిలేసింది

మీరు బోల్డ్ గా టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే *bold* ని టైప్ చేయండి.

వాట్సప్ సైలంట్‌గా ఫీచర్‌ని వదిలేసింది

మీరు ఇటాలిక్ తో టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే _italics_ ని టైప్ చేయండి.

వాట్సప్ సైలంట్‌గా ఫీచర్‌ని వదిలేసింది

మీరు strikethrough టైప్ చేసి మీ స్నేహితులకి మెసేజ్ పంపాలనుకుంటే ~tilde~ ని టైప్ చేయండి.

వాట్సప్ సైలంట్‌గా ఫీచర్‌ని వదిలేసింది

మీరు ఆ రెండింటిని ఒకేసారి పంపాలనుకుంటే _*bolditalics*_ ఇలా టైప్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write WhatsApp adds new font: Here’s how to use it
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot