కీబోర్డు పై అక్షరాలు వరస కమ్రంలో ఉండవెందుకు..?

|

కీబోర్డు పై అక్షరాలు వరస కమ్రంలో ఎందుకుండవ్..?. ఈ సందేహం కంప్యూటర్ ను ఆపరేట్ చేసే ప్రతి ఒక్కరిలోనే ఉదయిస్తుంటుంది. సాధారణంగా మనం ఉపయోగిస్తున్న కీబోర్డును ‘క్వర్టీ కీబోర్డ్'(qwerty keyboard) అని పిలుస్తారు. ఈ పేరు ఏలా వచ్చిందంటే కీ బోర్డు పై వరసలో ఉన్న ఆరు అక్షరాలు q,w,e,r,t,yకాబట్టి ఆ పదాలను కలిపేసి క్వర్టీ గా పిలుస్తున్నాం.

క్వర్టీ కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ డిజైన్ చేసారు. క్వర్టీ కీబోర్డు రూపకల్పనకు ముందు A,B,C,Dలతో కూడిన వరస అక్షరాల కీబోర్డు వాడుకలో ఉండేది. అయితే ఈ కీబోర్డు వాడుకలో పలు ఇబ్బందులను గమనించిన క్రిస్టోఫర్ క్వర్టీ కీబోర్డు రూపకల్పనకు పూనుకున్నారు. ఆంగ్ల భాషకు సంబంధించి వాఖ్య నిర్మాణంలో భాగంగా కొన్ని అక్షరాలు ఎక్కువ సార్లు, మరికొన్ని అక్షరాలు చాలా తక్కువ సార్లు వస్తుంటాయి. ఉదాహరణకు Q,Z,W,X వంటి అక్షరాల వాడుక తక్కువుగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే క్వర్టీ కీబోర్డు.. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానల్లో ఏర్పాటు చేసినట్లు ఉంటుంది.

కీబోర్డ్ లేని కంప్యూటింగ్‌ను ఊహించుకోగలమా..?, కంప్యూటింగ్ కార్యకలాపాలలో క్రీయాశీలక పాత్ర పోషించే కీబోర్డ్ కాలానుగుణంగా కొత్త రూపులను సంతరించుకుంటుంది. టెక్నాలజీ విభాగంలో సంభవించిన విప్లవాత్మక మార్పులు బ్లూటూత్, టచ్, లేజర్, విర్చువల్ వంటి ఆధునిక కీబోర్డ్ వర్షన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నేటి ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా ఉత్తమ పది విప్లవాత్మక కీబోర్డ్‌లను మీ ముందుకు తెస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

 కీబోర్డు పై అక్షరాలు వరస కమ్రంలో ఉండువెందుకు..?

టెక్నాలజీ విభాగంలో సంభవించిన విప్లవాత్మక మార్పులు బ్లూటూత్, టచ్, లేజర్, విర్చువల్ వంటి ఆధునిక కీబోర్డ్ వర్షన్‌లను అందుబాటులోకి తెచ్చాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X