విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

|

మైక్రోసాఫ్ట్ నుంచి గతేడాది విడుదలైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ ఫోన్ 8' ఆధునిక మొబైలింగ్ సౌకర్యాలను విండోస్ యూజర్‌లకు పరిచయం చేస్తోంది. విండోస్ ఫోన్ 8లోని పలు ప్రత్యేతలు... చిన్నారుల కోసం విండోస్ ఫోన్‌8‌లో ‘కిడ్స్ కార్నర్' పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ద్వారా చిన్నారులకు గేమ్స్, మ్యూజిక్ ఇంకా వీడియోలను ఆస్వాదించవచ్చు.

విండోస్ ఫోన్8‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎడిటింగ్ టూల్స్ .. మీరు డౌన్ లోడ్ చేుసుకున్నా లేదా చిత్రీకరించిన ఫోటోలను అద్భుతంగా ఎడిట్ చేస్తాయి. క్రాప్..రొటేట్.. ఆటో-ఫిక్స్, క్రియేటివ్ స్టూడియో వంటి ప్రత్యేక ఆఫ్షన్‌లు ఉన్నాయి. విండోస్ ఫోన్‌8‌లో ఏర్పాటు చేసిన లింకింగ్ ఈ-మెయిల్ ఇన్‌బాక్సెస్ ఫీచర్ మీ అన్ని మెయిల్ అకౌంట్ లకు సంబంధించిన ఇన్‌బాక్స్ సందేశాలను ఒకే చోటుకు తీసుకువస్తుంది. తద్వారా మెయిల్స్‌ను ఫోన్‌లోనే సులభతరంగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు లింక్ ఇన్‌బాక్సెస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

విండోస్ ఫోన్ 8 మీ కమ్యూనికేషన్ వ్యసవ్థను మరింత బలోపేతం చేస్తుంది. ప్రయాణాల్లో మీకు అర్థంకాని భాషను అర్థమయ్యే రీతిలో మలచి మీ ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తుంది. ‘స్కాన్ టెస్ట్' ఆప్షన్ ద్వారా ఈ ట్రాన్స్‌లేటింగ్ ప్రక్రియ సాధ్యమవుతుంది.

కొత్తగా విండోస్ 8కు అప్‌డేట్ అయ్యారా..? అయితే, ఈ విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్‌కట్‌లు మీ కోసమే...

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

డెస్క్‌టాప్ మీదక ప్రవేశించేందుకు

స్ర్కీన్ పై అనేక విండోస్ అప్లికేషన్‌లు ఓపెన్ చేసి ఉన్నప్పటికి డెస్క్‌టాప్ మీదకు వచ్చేందుకు విండోస్ కీ + బీ (windows key + b) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

విండోలను మినిమైజ్ చేసేందుకు

డెస్క్‌‍టాప్ పై ఓపెన్ చేసిన విండోలను మినిమైజ్ చేసేందుకు విండోస్ కీ + డీ (windows key + D) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

మై కంప్యూటర్‌ను ఓపెన్ చేసేందుకు

డెస్క్‌టాప్ పై మై కంప్యూటర్‌ను ఓపెన్ చేసేందుకు

విండోస్ కీ + ఇ(windows key + E) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

ఏమైనా ఫైల్స్ వెతకాలంటే

డెస్క్‌టాప్ పై ఏమైనా ఫైల్స్ వెతకాలంటే విండోస్ కీ + ఎఫ్(windows key + F) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

విండోస్ 8 కీలక కీబోర్డ్ షార్ట్ కట్‌లు

షేర్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసేందుకు

డెస్క్‌టాప్ పై షేర్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీ + హెచ్ (windows key + H) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

షేర్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసేందుకు

షేర్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసేందుకు

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

డెస్క్‌టాప్ పై ఓపెన్ చేసి ఉన్న అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు విండోస్ కీ + ఐ (windows key + I) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

డెస్క్‌టాప్‌ను లాక్ చేసేందుకు

డెస్క్‌టాప్‌ను లాక్ చేసేందుకు విండోస్ కీ + ఎల్ (windows key + L) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

విండోను మ్యాక్సిమైజ్ చేసేందుకు

ఎంపిక చేసుకున్న విండోను మ్యాక్సిమైజ్ చేసేందుకు విండోస్ కీ + షిఫ్ట్+ ఎమ్ (windows key + Shift+ M) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

విండోస్ యాక్సెస్ సెంటర్‌ను ఓపెన్ చేసేందుకు

విండోస్ యాక్సెస్ సెంటర్‌ను ఓపెన్ చేసేందుకు విండోస్ కీ +యూ (windows key + U) బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

అప్లికేషన్ సెట్టింగ్స్‌ను వీక్షించేందుకు

క్రంటోల్ ప్యానల్‌‌లోని ఎడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ కోసం

క్రంటోల్ ప్యానల్‌లోని ఎడ్మినిస్ట్రేటివ్ సెట్టింగ్స్ కోసం విండోస్ కీ + ఎక్స్ (windows key + X) బటన్ ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Windows 8 Important keyboard shortcuts. Read more in Telugu Gizbot.......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X