విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ - 2)

Posted By:

విండోస్ 8 కీబోర్డ్ షార్ట్‌కట్‌లు (పార్ట్ -  2)
అత్యుత్తమ కంప్యూటింగ్ విలువలతో కూడిన మైక్రోసాఫ్ట్ సరికొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ - 8 మార్కెట్లో విడుదలయ్యింది. యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్ ఫీచర్లతో డిజైన్ కాబడిన ఈ వోఎస్‌కు మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. టచ్‌స్ర్కీన్, చార్మ్స్ మెనూ , మెట్రో యూజర్ ఇంటర్‌ఫైస్, స్వైప్స్ వంటి ప్రత్యేక ఆధునిక ఫీచర్లను ఈ వోఎస్ కలిగి ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 10 విండోస్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.

కీబోర్డ్‌ను లాక్ చేయటం ఏలా..?

పర్సనల్ కంప్యూటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. చిన్నారులను పీసీ దగ్గర విడిచిపెట్టినట్లయితే మౌస్ అదేవిధంగా కీబోర్డ్ బటన్‌లను ఆటవస్తువుల్లా ఏలా పడితే అలా ప్రెస్ చేసేస్తారు. పొరపాటున ఏదిపడిదే అది క్లిక్ చేయటం వల్ల కంప్యూటర్‌కు హానితలెత్తే అవకాశముంది. ఈ విధమైన సమస్య నుంచి బయటపడాలంటే ‘కిడ్-కీ-లాక్'అనే అప్లికేషన్‌ను పీసీలో ఇన్స్‌టాల్ చేసుకోవటం ఉపయుక్తం. ఈ అప్లికేషన్‌ను పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల కావల్సిన కీబోర్డ్ బటన్‌లతో పాటు మౌస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. పాస్‌వర్డ్ ఆధారంగా లాక్‌ను డిసేబుల్ చేయవచ్చు. విండోస్ ఎక్స్‌పీ ఇంకా విండోస్7 వోఎస్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. కిడ్-కీ-లాక్ (kid-key-lock). అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్ :

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:


1.) విండోస్ కీ + .

(Snaps app to the right (split screen multitasking)

2.) విండోస్ కీ + షిఫ్ట్ + .

(Snaps app to the left (split screen multitasking)

3.) విండోస్ కీ + ,

(Temporarily view desktop)

4.) ఆల్ట్ + ఎఫ్4

(Quit Modern UI Apps)

5.) విండోస్ కీ + ఈ

(Launch Windows Explorer Window),

6.) విండోస్ కీ + పేజ్‌డౌన్

(Moves Start screen and apps to secondary monitor on the right)

7.) విండోస్ కీ + ఎమ్

(Minimize all Windows)

8.) విండోస్ కీ + షిఫ్ట్ + ఎమ్

(Restore all minimized Windows)

9.) విండోస్ కీ + ఆర్

(Open Run dialog box)

10.) విండోస్ కీ + అప్ యారో

(Maximize current window)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot