జియో సిమ్ పోయిందా..? వెంటనే ఏం చేయాలి

మీ జియో సిమ్ దొంగిలించబడటం, డ్యామేజ్ అవటం జరిగిందా..? వెంటనే ఆ సిమ్‌ను బ్లాక్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి.

Read More : గూగుల్ కొత్త ఫోన్ ఇదేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి

ముందుగా జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్ లోకి లాగిన అయిన తరువాత 'Suspend and Resume' పేరుతో కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తుంది.ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే SIM Damaged and SIM/Device Lost పేర్లతో మరో రెండు ఆప్షన్స్ ప్రత్యక్షమవుతాయి.

సరైన కారణాన్నీ మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది..

వాటిలో సరైన కారణాన్నీ మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్‌లలో ఏదో ఒకదాన్ని సెలక్ట్ చేసుకున్న వెంటనే సిమ్ సస్పెండ్ అయిపోతుంది. అయితే, రెస్యూమ్ ఆప్షన్ అనేది సిమ్ సస్పెండ్ అయిన తరువాతనే ఎనేబుల్ అయి ఉంటుంది.

జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే...

ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే రిలయన్స్ జియో అఫీషియల్ యాప్ లోకి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

సర్వీస్ ఇన‌స్టెంట్‌గా ఉపయోగపడుతుంది

సిమ్ దొంగిలించబడటం, డ్యామేజ్ అవటం వంటి సంఘటను జరగినపుడు ఈ సర్వీస్ ఇన‌స్టెంట్‌గా ఉపయోగపడుతుంది. మిగిలి నెట్ వర్కుల విషయానికొస్తే సిమ్ పోయిన వెంటనే కస్టమర్ కేర్ కు కాల్ చేయటం లేదా సమీపంలోని స్టోర్ కు వెళ్లాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You can now suspend or resume your Reliance Jio number: Here is how. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot