JioPhone లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా??

|

ప్రస్తుతం ఇండియా యొక్క మార్కెట్లో లభిస్తున్న ప్రసిద్ధ ఫీచర్ ఫోన్‌లలో జియోఫోన్ ఒకటి. ఇది Kai OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ జియో ఫోన్‌లో యాప్ స్టోర్ ముందే ఇంస్టాల్ చేయబడి వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు హ్యాండ్‌సెట్ కోసం అవసరమైన యాప్ లను మరియు గేమ్ లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.

 
YouTube Videos Download on JioPhone: How to Download YouTube Videos on JioPhone in Telugu

ఈ హ్యాండ్‌సెట్ యూట్యూబ్ యాప్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులకు తమ అభిమాన కంటెంట్‌ను చూడటానికి అనుమతిస్తుంది. అయితే కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు మీరు చూడటానికి మీకు నచ్చిన కొన్ని వీడియోలను సేవ్ చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. JioPhone లోని YouTube వీడియోలను ఆఫ్‌లైన్‌లో చూడటానికి డౌన్‌లోడ్ చేయడానికి లేదా సేవ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

JioPhoneలో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే పద్ధతులు

YouTube Videos Download on JioPhone: How to Download YouTube Videos on JioPhone in Telugu

*** JioStoreను ఓపెన్ చేసి YouTube యాప్ యొక్క తాజా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేయండి.

*** డౌన్‌లోడ్ అయిన తర్వాత యాప్ ను ఓపెన్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయదలిచిన వీడియో కోసం సెర్చ్ చేయండి.

గమనిక : JioPhone టచ్ డిస్‌ప్లేను కలిగి లేనందున యాప్ నావిగేషన్ పాత మోడల్ D- ప్యాడ్ ఆధారంగా చేయవలసి ఉంటుంది.

*** మీకు కావలసిన వీడియో లోడ్ అయిన తర్వాత వీడియో యొక్క URLను నావిగేట్ చేసి దాని ముందు 'ss' అనే దానిని జోడించి 'ok' బట్టెన్ ను నొక్కండి.

*** ఇది మిమ్మల్ని మరొక వెబ్‌సైట్‌కు మళ్ళిస్తుంది. తరువాత క్రిందికి స్క్రోల్ చేసి అందులో వీడియో యొక్క నాణ్యతను ఎంచుకోండి మరియు డౌన్‌లోడ్ బటన్‌ను ఎంచుకొండి.

Best Mobiles in India

English summary
YouTube Videos Download on JioPhone: How to Download YouTube Videos on JioPhone in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X