మరచిపోలేని పీడ కలల్లా చరిత్ర పుటల్లో నిలిచిన ప్రాంతాలు,మానవాతీత శక్తులకు నిలయాలు

ఈ సువిశాల ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని రహస్యాలతో ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయాయి. జన సంచరానికి దూరంగా నాగరికతకు భిన్నంగా వైవిద్యభరితమైన వాతావరణంతో మరచిపోలేని పీడ కలల్లా చరిత్ర పుటల్లో నిలిచిన ఈ ప్రాంతాలు మానవాతీత శక్తులకు నిలయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మన భూగోళం పై అందంగా, అరుదుగా ఇదే సమయంలో భయాన్ని గొల్పే విధంగా సంచలనం కలిగిస్తోన్న10 అనుమానాస్పద ప్రదేశాల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Read More : మార్కెట్లో ఈ వారం కొత్త ఫోన్‌లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మన భూగోళం పై భయానక ప్రాంతాలు

మౌంట్ Roraima, ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఆకట్టుకునే పర్వతాలు ఒకటి.

మన భూగోళం పై భయానక ప్రాంతాలు

అత్యంత భయానక ప్రాంతాల్లో అమెరికాలోని నెవెడా ఎడారి ఒకటి. ఇందుకు కారణం ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లై గీజర్. ఇక్కడ రాళ్ల గుండా పైకి విరజిమ్మే వేడి నీరు అంతుచిక్కని విధంగా ఉంటుంది.

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

ఆ సముద్ర ప్రాంతం పై ఎగిరే విమానాలు అకస్మాత్తుగా కూలిపోతాయి. ఆ ప్రాంతంలో పయనించే నౌకలు ఒక్కసారిగా... ఏదో అదృశ్య శక్తి తనలోకి లాగేసుకున్నట్టుగా అమాంతం మునిగిపోతాయి. వాటి అవశేషాలు కూడా లభించవు. ఒకటి కాదు రెండు కాదు... గత శతాబ్ద కాలంలో సుమారు 30కి పైగా ఇలాంటి సంఘటనలు చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి.అంతుచిక్కని మిస్టరీగా మిగిలిన ఆ ప్రాంతమే 'బెర్ముడా ట్రయాంగిల్‌'.

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

ఈ భూగోళం పై ఉన్న అత్యంత భయానక ప్రాంతాల్లో బ్లడ్ ఫాల్స్ ఒకటి. అంటార్కిటికా ప్రాంతంలో ఉన్న బ్టడ్ ఫాల్స్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇక్కడ నీరు రక్తంలా ప్రవహిస్తుటుంది. అదేమిటనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

ట్రావిర్టైన్ పూల్స్ ఆఫ్ పాముక్కలె, టర్కీ

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

ఈ ప్రాంతాన్నే ఐ ఆఫ్ ద సహారా అని కూడా అంటారు. వింత వృత్తాకార ఫీచర్ ఇక్కడ ఎడారిలో కనిపిస్తుంది.

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

మాగ్నటిక్ హిల్ - మాన్క్‌టన్ , న్యూ బ్రున్స్‌విక్ & లడఖ్, ఇండియా

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

Moeraki బండరాళ్లు, న్యూజిలాండ్

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

కానో క్రిస్టేల్స్, కొలంబియా

మన భూగోళం పై భయానక ప్రదేశాలు

Aokigahara, జపాన్

3500 హెక్టార్లలో ఏర్పడి ఉన్న ఈ దట్టమైన అటవీ ప్రాంతం ఆత్మహత్యలకు నెలవు. ఈ అనుమానాస్పద ప్రాంతంలో 500 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Most Bizarre Alien Places on Earth. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot