సెల్ఫీలు ఇంత ఘోరంగా ఉంటాయా...?

Written By:

సెల్ఫీలు వచ్చి రావడంతోనే అందరిలో చెప్పలేని క్రేజ్ ని నింపాయి. అయితే కొత్తక వింత పాతక రొత అన్నట్లు ఈ సెల్ఫీలు కూడా రాను రాను మరింత దిగజారిపోయాయి. మంచి సెల్ఫీలు తీసుకోవాల్సిన చోట చిత్ర విచిత్ర సెల్ఫీలు తీసుకుంటూ వారిలో వారికే తెలియని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. శవాల మధ్యలో..అలాగే బాత్ రూంల్లో.. ఇంకా మంటల్లో ఇలా ఎక్కడ బడితే అక్కడ సెల్పీలు తీసుకుంటూ పైశాచికానందాన్ని అనుభవిస్తున్నారు. ఈ సెల్ఫీలు చూసే మీరే చెప్పండి అవునో కాదో..

Read more : ఒక్క ఫోన్‌కాల్‌తో రైలు టికెట్ రద్దు: అదే రోజు డబ్బులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇడియట్ సెల్ఫీ

1

ఇల్లు తగలబడుతుంటే దాన్ని ఆర్పాల్సిన ఫైర్ సిబ్బంది అది వదిలేసి ఇలా తాఫీగా సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అక్కడ జనాలు ఏమయినా ఫరవాలేదు కాని ఈ ఇడియట్ సెల్ఫీ మాత్రం బాగా రావాలని తెగ తాపత్రయ పడ్డాడట పాపం.
Image Source: www.epimg.net

అంత్యక్రియల్లో సెల్ఫీ

2

ఇతగానిది మరీ విచిత్రమైన యవ్వారం. అక్కడ అంత్యక్రియలు జరుగుతుంటే వారిని ఓదార్చడానికి వచ్చని ఇతను తీరిగ్గా కూర్చుని సెల్ఫీలు దిగుతున్నాడు. ఆలోచన కూడా లేకుండా ఇలా నోరు తెరిచి మరీ సెల్ఫీలు దిగుతున్నారు చూడండి.
Image Source: www.lollipop.sg

టైమింగ్ ముఖ్యం

3

ఈ అమ్మడు సెల్ఫీ దిగాలంటే నాలాగా టైమింగ్ కావాలంటూ అందరికీ డప్పు కొట్టీ మరీ చెబుతోంది.
Image Source: www.altfast.ru

మామ్ ఏంటిదీ

4

మీరు సెక్సీగా సెల్పీ తీసుకోవాలనుకోవడం మంచిదే కాని ఇలా పబ్లిగ్గా సెల్ఫీ తీసుకోవడం బాగుండదు..ఇక్కడ చూడండి తన కుమారుడ్ని పక్కనే పెట్టుకుని ఈ అమ్మడు ఎలా సెల్ఫీ దిగుతేందో..
Image Source: www.vasi.net

భయపెట్టడానికే

5

ఈ అమ్మడు అసలు ఏం చేస్తుంది. తన డ్రస్సుతో భయపెట్టడానికి ఇలా ఫోజులిస్తుందా...ఎవరైనా భయపడతారా అన్నదే అర్థం కావడం లేదు.
Image Source: www.cloudfront.net

టెక్నాలజీ అంటే ఇదే

6

చదువుకోమని స్కూలుకు పంపిస్తే అక్కడ పాఠాలు వదిలేసి ఇలా సెల్ఫీలతో కాలక్షేపం చేస్తుంది ఈ అమ్మడు
Image Source: www.cloudinary.com

అత్యంత వికృతమైన సెల్ఫీలు

7

ప్రపంచంలో అత్యంత చెత్త సెల్ఫీ ఏదైనా ఉందంటే అది ఇదే..పేషంట్లు అక్కడ విలవిలలాడుతుంటే ఈ అమ్మడు తీరిగ్గా అక్కడ సెల్పీ దిగింది. ఆ సెల్ఫీ బాగా రావడానికి పేషంట్ ని ఇబ్బంది కూడా పెట్టింది.
Image Source: www.joinselfie.com

ఆఫీసర్ ముందు సెల్ఫీ

8

లా అనేది అందరికీ సమానమే.కాని ఇక్కడ ఓ ఆఫీసర్ డ్రంకన్ డ్రైవ్ లో ఇద్దరు పట్టుబడితే ఆ ఆఫీసర్ తో తీరిగ్గా సెల్ఫీలు దిగి ఎంజాయ్ చేశారు. ఆ ఆఫీసర్ కూడా సెల్ఫీల్లో బాగా రావాలని ప్రయత్నించారట.
Image Source: www.answcdn.com

బాడీ అంటే ఇదేనా..

9

కొందరు తమ బాడీలతో సెల్ఫీలు దిగి పోస్టు చేస్తుంటారు. కాని ఇక్కడ చూడండి వయసు ముదిరి మీద పడుతున్నా ఇలా సెల్ఫీలతే కుర్రకారుకు సవాల్ విసురుతున్నాడు. నిజంగా గ్రేటే మరి
Image Source: www.baku.ws

హ్యాష్‌టాగ్స్

10

హ్యాష్ టాగ్స్ అనేది ట్రెండింగ్ అయిన వాటికి పెడతారు..సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాటికి హ్యాష్ టాగ్ తగిలిస్తారు..మనోడు ఈ ఫోటోకి ఎన్ని హ్యాష్ టాగ్ లు తగిలించారో చూడండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

11

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Selfies that do not deserve to grace the internet
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting