అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

Written By:

అమెరికా నిఘా సంస్థ (సీఐఏ), తన వాషింగ్టన్ మ్యూజియంలో దశాబ్థాల కాలంగా తమ అధికారులు ఉపయోగించిన స్పై గాడ్జెట్‌లను ప్రదర్శనకు ఉంచింది. ఇక్కడ సందర్శనకు ఉంచిన 600 పై చిలుకు స్పై మిషన్లు, ఎన్నో నేర పరిశోధనలను సీఐఏ విజయవంతం చేయటంలో దోహద పడ్డాయి. సీఐఏ చరిత్రలో సంచలనం సృష్టించిన 11 నమ్మశక్యం కాని స్పై గాడ్జెట్‌లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : Huawei స్మార్ట్‌వాచ్ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

స్మోకింగ్ పైపులో నిక్షిప్తం చేసిన రేడియో రిసీవర్. ఈ డివైస్ వాయిస్ ను రికార్డ్ చేస్తుంది.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

గరెట్ ప్యాక్‌లో ఫిట్ చేసిన కెమెరా. 1960లో విడుదలైన విప్లవాత్మక స్పై గాడ్జెట్‌లలో ఇది కూడా ఒకటి.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

రహస్య కెమెరాలను మోయగలిగే పావురాలు.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

ద ఇన్సెక్టోతోప్టర్

ఈ డ్రాగన్‌ ఫ్లైలో నిక్షిప్తం చేసిన మైక్రోఫోన్ సంభాషణలను రహస్యంగా రికార్డ్ చేయగలదు. మినీ ఇంజిన్ పై రన్ అయ్యే ఈ మ్యాన్ మేడ్ డ్రాగన్‌ఫ్లైను రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఆపరేట్ చేయవచ్చు. 60 సెకన్ల వ్యవధిలో 650 అడుగుల ఎత్తుకు ఈ కీటకం ఎగరగలదు.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

డెడ్ డ్రాప్ స్పైక్

ముఖ్యమైన సమాచారంతో పాటు షూట్ చేసిన ఫిల్మ్ రీల్స్‌ను స్టోర్ చేసుకునే ఇరుకైన డొల్ల కంటైనర్.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

శత్రువులను 1000 అడుగుల దూరంలో గుర్తించగలిగే ఇంట్రూడర్ డిటెక్షన్ డివైస్. ఈ డివైస్‌లో అమర్చిన ప్రత్యేకమైన యాంటీనా అమెరికా కేంద్ర నిఘా సంస్థకు రేడియో సిగ్నల్స్ ఆధారంగా సమాచారాన్ని అందించగలదు.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

సీక్రెట్ కోడ్‌ను రివీల్ చేసే ప్రత్యేకమైన మేకప్ మిర్రర్.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

ప్రత్యేకమైన యూఎస్ ఆర్మీ లెన్స్

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

చార్లీ, ద రోబోట్ ఫిష్

ఈ మ్యాన్ మేడ్ రోబోటిక్ ఫిష్ ను నీటిలో వదలి పెట్టి రేడియో రిసీవర్ల సహాయంతో అమెరికా నిఘా సంస్థ సమాచారాన్ని రాబడుతుంటుంది.

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

హ్యాండ్ క్రాంక్ డ్రిల్

అమెరికా నిఘా సంస్థ వద్ద అంతు చిక్కని నిఘా గాడ్జెట్‌లు?

ముఖ్యమైన సమాచారంతో పాటు షూట్ చేసిన ఫిల్మ్ రీల్స్‌ను స్టోర్ చేసుకునే ఇరుకైన డొల్ల సిల్వర్ డాలర్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 incredible spy gadgets from CIA history. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot