నార్త్ కొరియాలో విచిత్రమైన రూల్స్,అబ్బురపరిచే నిజాలు !

|

నార్త్ కొరియా.. ఒంటరిగా ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న దేశం. అమెరికా , దక్షిణ కొరియా వంటి దేశాలను ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న దేశం. అయితే ఆ దేశానికి సంబంధించి ఏ అంశమైనా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తారు కూడా. నార్త్ కొరియా గురించిన కొన్ని నిజాలను ఓ సారి తెలుసుకుందాం.

1

1

అక్కడ గంజాయి నిషేధం లేదు. అక్కడ అందరూ పబ్లిగ్గానే గంజాయి వాడుతారు. ప్రజలు అంతటి కఠినమైన దేశంలో దాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించరని బార్లలో రెస్టారెంట్లలో మార్కెట్లలో ఎక్కడబడితే అక్కడ అమ్ముతారని అక్కడికెళ్లిన రిపోర్టర్ డర్మాన్ రిచెర్ తెలిపారు.
IMage Source : Darmon Richter

2

2

15 April 1912న దివంగత నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ 11 పుట్టిన రోజు సంధర్భంగా నార్త్ కొరియా క్యాలండర్.

3

3

అక్కడ ఎన్నికలు అయిదేళ్లకొకసారి జరుగుతాయి. అయితే ఇవి ఎలా జరుగుతాయో తెలుసా..మీకు నచ్చిన నాయకుడెవరో చేతులెత్తండి అని చెబుతారు. అంతేకాని మనలాగా బ్యాలెట్స్ ఉండవు. నచ్చిన నాయకుడు కేవలం చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు.

4

4

అక్కడ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ట్రాఫిక్ లైట్లు ఉంటాయి. మిగతా అన్ని చోట్ల పోలీసులే తమ చేతి సైగలతో సిగ్నల్స్ ఇస్తుంటారు.

5

5

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నార్త్ కొరియాలో ఉంది. దీని పేరు రుంగ్ నాడో మేడే స్టేడియం.ఇక్కడ మితిమీరిన మాస్ గేమ్స్ జరుగుతుంటాయి. దాదాపు 150000 మంది కూర్చుని వీక్షించవచ్చు.

6

6

నార్త్ కొరియాలో మూడు తరాల నుంచి కిమ్ జాంగ్ వంశమే పాలన సాగిస్తోంది. వారే అన్నింటిని శాసిస్తారు. ఏ పని చేయాలన్నా వారి అనుమతి కావాల్సిందే.

7

7

1990లో అక్కడి టీచర్లంతా అకోర్డియన్స్ అనే ప్లే గేమ్ నేర్చుకున్నారు. ఇది బటన్స్ తో మ్యూజిక్ ను ప్లే చేసే గేమ్.ఇప్పుడు ఇది అక్కడ చాలా పాపులర్ అయింది. ఎంతో మంది నార్త్ కొరియన్లు ఈ ప్లే గేమ్ ని కంటిన్యూ చేస్తున్నారు.

8

8

కొరియన్ వార్ తర్వాత కిమ్ జాంగ్ బార్డర్ లో ఓ గ్రామాన్ని తయారుచేశారు. అది చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుందని ప్రచారం చేశారు.అయితే అది చాలా ప్రశాంతంగా ఇదిగో ఇలా ఉంటుంది. కొరియా జెండా ఎగురుతూ ఉంటుంది.

9

9

నార్త్ కొరియా ప్రజాస్వామ్యానికి చాలా దూరం. అక్కడ ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్ మతస్వేచ్ఛ ఇలాంటి వాటికి అందనంత ఎత్తులో ఉంటుంది.దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు.

10

10

తన ఆధీనంలో సినిమాలు తీయాలని దక్షిణ కొరియా డైరక్టర్ షిన్ షాంగ్ ఒకెని, అతని భార్యని ఆనాటి కొరియా అధినేత కిమ్ జాంగ్ ఐఎల్ కిడ్నాప్ చేశారు. అయితే అతను కొన్ని సంవత్సరాల తరువాత లక్కీగా తప్పించుకున్నాడు.

11

11

గాడ్జిల్లా సినిమా చూసిన తరువాత కిమ్ జాంగ్ తన సొంత దారిని ఏర్పరచుకున్నాడు. దానికి పుల్గాసిరి అని పేరు కూడా పెట్టుకున్నారు. సినిమా కూడా తీసారు. దీనికి సంబంధించిన లింక్ కోసం క్లిక్ చేయండి.

12

12

కిమ్ ఐఎల్ సుంగ్ ను అక్కడ ప్రజలు ఎప్పుడూ శాశ్వతమైన నాయకునిగా భావిస్తుంటారు. అతని వారసులకే పగ్గాలు అధికారం అప్పజెబుతుంటారు అక్కడి ప్రజలు. వాళ్ల దృష్టిలో దేవుడు కూడా.

13

13

దివంగత నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఐఎల్ ఎక్కువగా బ్రాందీని సేవించేవారు. ఆ బ్రాండ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. దాదాపు సంవత్సరానికి 763,000 డాలర్ల విలుగ గల బ్రాందీని దిగుమతి చేసుకుంటారని తెలుస్తోంది. షాక్ ఏంటంటే నార్త్ కొరియా ఆదాయం 1500 డాలర్లు .

14

14

నార్త్ కొరియాలో చదువుకున్న వారి శాతం దాదాపు 99 శాతమని నార్త్ కొరియా వాదిస్తోంది. మరి నిజమెంత అనేది తెలియదు.

15

15

ప్యాంగ్ యాంగ్ లో ముగ్గురు పక్కపక్కన కూర్చుని ఇలా సరదాగా ఆటలాడుకోవచ్చు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది కూడా.

16

16

అక్కడి అన్నింటికన్నా దివంగత కిమ్ జాంగ్ ఐఎల్ సమాధి ఎక్కువ ఆకర్షణగా నిలుస్తుంది. విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా ఆ సమాధినే సందర్శిస్తుంటారు.

17

17

అక్కడ బాస్కెట్ బాల్ గేమ్ లో విచిత్రమైన రూల్స్ ఉంటాయి. నలుగురిలో ముగ్గురు రిమ్ ని టచ్ చేయకూడదు. అలా చేస్తే పాయింట్లు తగ్గిస్తారు.

18

18

కొరియన్ వార్ తర్వాత అమెరికాకు చెందిన జెసఫ్ అమెరికాకు హ్యాండిచ్చి నార్త్ కొరియాలో స్థిరపడ్డాడు. ఇంకా కొంతమందిని మీరు నాతో రావాలని కోరాడు. ఇతను ఒక్కడే అమెరికా నుంచి వెళ్లి అక్కడ నివసిస్తున్నాడు.

19

19

అక్కడ మూడే ఛానల్స్ వస్తాయి. వాటిల్లో రెండు ఛానళ్లు వీకెండ్ లో మాత్రమే కనిపిస్తాయి.

20

20

నార్త్ కొరియా టెక్నికల్ పరంగా కమ్యూనిస్ట్ దేశం కాదు. అది తన సొంత అయిడియాలజీని ఉపయోగిస్తుంది. కిమ్ 11 జాంగ్ కూడా ఇతరుల మాటలు వినడు. అంతా తన సొంత ఆలోచనలతోనే నడుపుతారు.అతని శక్తిని నమ్ముతాడు.

21

21

అక్కడి స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్లు వారు కూర్చునే కుర్చీలకు డబ్బులు చెల్లించాలి. లేకుంటే స్కూల్ కి అనుమతించరు.

22

22

నార్త్ కొరియాలో ప్యాంగ్ యాంగ్ ఒక్కటే ధనికమైన నగరం. అక్కడ మూడు మిలియన్ల మంది నివసిస్తుంటారు. అక్కడ మాత్రమే కొంచెం ఉన్నతంగా కనిపిస్తారు.

24

24

కొన్ని వర్గాల కధనం ప్రకారం నార్త్ కొరియాలో మానవుల మూత్రాన్నే అక్కడ ఎరువుగా ఉపయోగిస్తారని తెలుస్తోంది.దీనికే అక్కడ చాలా డిమాండ్ ఉందని తెలుస్తోంది.

25

25

నార్త్ కొరియాలో దాదాపు 2 లక్షల మంది ఖైదీలే వాలంటర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా దాదాపు 16 క్యాంపుల్లో పనిచేస్తున్నారని అంచనా

26

26

అక్కడ జనాభాలో సగానికి పైగానే పేదరికం లో జీవిస్తున్నారని వారికి కనీసం నిత్యావసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Here Write 25 Surprising Facts You May Not Know About North Korea

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X