సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోట్ల ఖజానా..?

Written By:

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు పుట్టినిల్లు అయిన అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఐటీ విద్యార్థి కలలుకంటుంటాడు. ఇందుకు కారణం, ఇక్కడి సాఫ్ట్‌వేర్ కంపెనీలు చెల్లించే భారీ వేతనాలే. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

అగ్రరాజ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆశించిన స్థాయిలో వేతనాలను చెల్లిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు మాత్రం తక్కువ జీతాలతో సరిపెట్టేస్తున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో చెల్లిస్తోన్న ఐటీ వేతనాలకు సంబంధించి కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా వెల్లడైన అమెరికా రాష్ట్రాల ఐటీ వేతనాల సరళిని క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

English summary
5 Best And Worst States In US Paying IT Salaries. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting