సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోట్ల ఖజానా..?

Written By:

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు పుట్టినిల్లు అయిన అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఐటీ విద్యార్థి కలలుకంటుంటాడు. ఇందుకు కారణం, ఇక్కడి సాఫ్ట్‌వేర్ కంపెనీలు చెల్లించే భారీ వేతనాలే. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోట్ల ఖజానా..?

అగ్రరాజ్యంలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆశించిన స్థాయిలో వేతనాలను చెల్లిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు మాత్రం తక్కువ జీతాలతో సరిపెట్టేస్తున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో చెల్లిస్తోన్న ఐటీ వేతనాలకు సంబంధించి కంప్యూటింగ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా వెల్లడైన అమెరికా రాష్ట్రాల ఐటీ వేతనాల సరళిని క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More: ప్రపంచాన్ని ఊపేస్తున్న 20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ర్యాంక్ 1

ఐటీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

కాలిఫోర్నియా
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $149,300

ర్యాంక్ 2

ఐటీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

వాషింగ్టన్
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $129,400

ర్యాంక్ 3

ఐటీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

మసాచుసెట్స్
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $127,900

ర్యాంక్ 4

ఐటీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

న్యూజెర్సీ

చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $118,500

ర్యాంక్ 5

ఐటీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

న్యూయార్క్

చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $109,200

ర్యాంక్ 46

తక్కువ వేతనాలను చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

మోంటానా
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $66,826

ర్యాంక్ 47

ఐటీ ఉద్యోగులకు తక్కువ వేతనాలను చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

కెన్‌టక్కీ
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $66,565

ర్యాంక్ 48

ఐటీ ఉద్యోగులకు తక్కువ వేతనాలను చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

వెస్ట్ వర్జీనియా
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $64,299

ర్యాంక్ 49

ఐటీ ఉద్యోగులకు తక్కువ వేతనాలను చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

మిస్సిస్సిప్పి
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $60,397

ర్యాంక్ 50

ఐటీ ఉద్యోగులకు తక్కువ వేతనాలను చెల్లిస్తోన్న అమెరికా రాష్ట్రాల వివరాలు

దక్షిణ డకోటా
చెల్లిస్తోన్న సగటు ఐటీ వేతనం $59,085

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Best And Worst States In The US For IT Salaries. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot