ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? ఇవి మీకు తెలుసా

Written By:

చాలా మంది జీవితాల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఓ భాగంగా మారిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్‌కు బంధు వర్గంలా పుట్టుకొస్తున్న యాప్స్ ఫోన్ వినియోగ సరళినే మార్చేస్తున్నాయి. సాధారణంగా ఆండ్రాయిడ్ పోన్‌ల ద్వారా వెబ్ బ్రౌజింగ్ మొదలుకుని కాలింగ్, చాటింగ్, గేమింగ్, మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ వంటి అవసరాలను తీర్చుకుంటుంటాం. ఇవే కాకుండా మనకు తెలియన బోలెడన్ని సౌకర్యాలను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కల్పిస్తున్నాయి. మీ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను రెట్టింపు చేసేకునేందుకు పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం..

Read More : ఫ్లిప్‌కార్ట్ ఆఖరి నిమిషం ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి...

ఐపీ వెబ్ క్యామ్ అనే ఆండ్రాయిడ్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ మొబైల్ కెమెరా తెరను కంప్యూటర్‌తో స్ట్రీమ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి...

Teamviewer అనే ఆండ్రాయిడ్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఇంటి దగ్గరున్న మీ కంప్యూటర్‌ను కంట్రోల్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి...

Instant Heart Rate యాప్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా హార్ట్‌రేట్‌ను వినొచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి...

Internet Speed Lite Meter యాప్‌ను ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్‌ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి...

గూగుల్ మాప్స్ ఆండ్రాయిడ్ యాప్ సహాయంతో మీ ఫోన్ కరెంట్ లొకేషన్‌ను తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి...

గూగుల్ తెలుగు ఫాంట్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో తెలుగు టైప్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Things every Android owner should try right now. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot