Home
Miscellaneous

80 ఏళ్ల క్రితమే స్మార్ట్‌ఫోన్లు, బట్టబయలైన రహస్యం..

గ్రహంబెల్ టెలిపోన్ కనుగొన్నాడు ..తర్వాత కార్డ్ లెస్ ఫోన్స్ వచ్చాయి.తర్వాత సెల్ ఫోన్స్ వచ్చాయి అంతవరకే మనకు తెలుసు.. కాని మనకు తెలియని విషయం ఏంటంటే 80ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని..

గ్రహంబెల్ టెలిపోన్ కనుగొన్నాడు ..తర్వాత కార్డ్ లెస్ ఫోన్స్ వచ్చాయి.తర్వాత సెల్ ఫోన్స్ వచ్చాయి అంతవరకే మనకు తెలుసు.. కాని మనకు తెలియని విషయం ఏంటంటే 80ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని..నమ్మడం లేదా. అయితే ఆ విషయాన్న ఓ అమెరికన్‌ పెయింటింగ్‌ నిరూపిస్తోంది.

విలియం పించోన్ గుర్తుగా

విలియం పించోన్ గుర్తుగా

ఇప్పుడు మనం మస్సాచుసెట్ట్స్‌ పట్టణంగా చెప్పకుంటున్న ప్రాంతంను దాని నిర్మాణకర్త అయిన విలియం పించోన్ గుర్తుగా గీయబడిందే ఈ ఆర్ట్.దాని పేరు ‘మిస్టర్‌ పించోన్‌ అండ్‌ ది సెట్టింగ్ ఆఫ్‌ స్ప్రింగ్‌ ఫీల్డ్'..

మదర్‌బోర్డ్‌ అనే ఓ మాగ్జైన్‌

మదర్‌బోర్డ్‌ అనే ఓ మాగ్జైన్‌

ఉంబెర్టో రొమానో అనే చిత్రకారుడు 1937 లో ఓ మురల్‌(గోడ మీద పెయింటింగ్‌) ను గీశారు. ఆ చిత్రాన్ని గమనిస్తే పించోన్‌(పింక్‌ రంగు సూట్‌)కు ఎడమ వైపుగా ఓ రెడ్‌ఇండియన్‌ తెగకు చెందిన వ్యక్తి సెల్ఫీ దిగినట్లు ఉండడంతో 80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయంటూ మదర్‌బోర్డ్‌ అనే ఓ మాగ్జైన్‌ ఆర్టికల్‌ ప్రచురించింది.

17వ శతాబ్దానికి చెందిన ఓ పెయింటింగ్‌లో

17వ శతాబ్దానికి చెందిన ఓ పెయింటింగ్‌లో

ఇది మొదటి సారి కాదు.. గతేడాది ఆపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ కుక్‌ అమ్‌స్టర్‌డ్యామ్‌ పర్యటన సందర్భంగా రిజిక్స్‌ మ్యూజియంను సందర్శించినప్పుడు 17వ శతాబ్దానికి చెందిన ఓ పెయింటింగ్‌లో చేతిలో ఐఫోన్‌ మాదిరి వస్తువును పట్టుకుని ఉన్న మహిళ ఫోటోను గమనించి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

వాదన

వాదన

దాంతో కొందరు కాలగమన సిద్దాంతాన్ని వెలుగులోకి తెస్తున్నారు. ఆ సమయంలో స్మార్ట్ ఫోన్‌లు ఉన్న మాట వాస్తవమేనని కొందరు వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. బహుశా అది అద్దం లాంటి వస్తువేదైనా అయి ఉంటుందని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
80-yr-old painting shows American with smartphone? Read more At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X