ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

Written By:

ఫోన్ ఛార్జింగ్ అందుబాటులో లేని నిర్జన ప్రాంతంలో ఇరుక్కుపోయారా..? బ్యాటరీ లెవల్స్ సున్నాకు చేరువవుతుండటంతో ఫోన్ ఏ క్షణాన అయినా డెడ్ అవ్వొచ్చన్న ఆందోళణ ఇటువంటి సందర్బరాల్లో మిమ్మల్ని కలవరపెడుతుండొచ్చు. అయితే, ఇక్కడితో మన పని అయిపోయిందని మీరు ఏ మాత్రం ఫీల్ అవ్వకండి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీ ఆలోచనలే మీ ఆయుధాలు. మీ వద్ద అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని వాటి ద్వారా ఫోన్‌లను ఛార్జ్ చేసుకోగలిగే 9 క్రేజీ ఆలోచలను వీడియోల రూపంలో మీముందుకు తీసుకురావటం జరుగుతోంది....

Read More : ఈ ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లు ఉన్నాయ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ 1

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

మీ వద్ద కూరగాయలు లేదా పండ్లు ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 2

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

మీ వద్ద హ్యాండ్ ఫ్యాన్ ఇంకా యూఎస్బీ కేబుల్ ఉన్నట్లయితే, వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 3

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

మీ వద్ద సాఫ్ట్ డ్రింక్ ఉన్నట్లయితే, వాటి ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 4

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

మైక్రోవేవ్ ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు.
వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 5

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

9 వోల్ట్ బ్యాటరీ ఇంకా కారు లేదా బైక్ తాళంతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 6

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

మీ మూత్రంతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు.
వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 7

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

మంటతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 8

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

బ్యాటరీనీ మీ దుస్తుల పై రబ్ చేయటం ద్వారా మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

ట్రిక్ 9

ఈ ట్రిక్స్ తెలుసుకుంటే ఫోన్ ఛార్జర్‌ అవసరమే రాదు

ఉల్లిపాయలతో మీ ఫోన్‌కు అవసరమయ్యే ఛార్జింగ్ పొందవచ్చు. ఈ వీడియో లింక్ పై క్లిక్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Crazy Ideas to Charge Your Phone Without Your Charger. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot