భూమి మీద ఏలియన్స్ నివసిస్తున్నారు: సాక్ష్యాలివే..

Written By:

ఏలియన్స్ భూమి మీద నివసిస్తున్నారా..వారు భూమి మీద తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా..అంటే అవుననే సమాధానం వస్తోంది. యుఎఫ్ఓలు తమ సామ్రాజ్యాన్ని భూమి మీద విస్తరించేందుకు సిద్ధమయ్యారని యుఎఫ్ఓ కొందరు వాదిస్తున్నారు. అయితే ఆ వాదించే వారికి యుఎప్ఓ నిరసనకారులకు మధ్య ఇప్పుడు ఈ టాఫిక్ మీద విపరీతమైన చర్చ నడుస్తోంది. నిజంగానే ఏలియన్స్ భూమి మీద తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా..ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఇండియా సరిహద్దులో ఏలియన్స్ కలకలం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఇనెక్స్ ఫ్లికాటా హిస్పానిక్ యుఫోలజి అనే పత్రిక అభిప్రాయం ప్రకారం వీరు నార్త్ వెస్ట్ అర్జెంటైనాలోని సాల్టా పర్వతాలకు 70 మైళ్ల దూరంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. ఈ పత్రిక యుఎఫ్ఓల మీద పరిశోధనలు చేస్తూ కథనాలు రాస్తున్న అతి పెద్ద పత్రిక .

2

ఇక అక్కడి స్థానికులు అలాగే సాల్టా వార్తల ప్రకారం వీరు అర్జైంటైనాలో 30 రకాల గ్రూపులుగా నివసిస్తున్నారని వీరంతా ఓ ఉద్యమాన్ని లేవదీసే పనిలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. పరిణామ క్రమంలో వారు చివరిదశను దాటారని వారు ఇప్పుడు సరికొత అవతారం ఎత్తారని అక్కడి వారు చెబుతున్నారు.

3

విశ్వంలో కొన్ని సుదూర మైళ్లలో ఉన్న ఈ గ్రహంతర జీవుల స్వరూపులుగా చెప్పుకోడానికి వీరు Pleiadian గా అక్కడి పర్వతాల్లో నివసిస్తున్నారని, వీరు కాచి, లాపోమా వంటి కమ్యూనిటీలుగా ఏర్పడ్డారని దాదాపు 40 వరకు ఇలాంటి కమ్యూనిటీలు ఉన్నాయని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి.

4

వీరు అచ్చం మనుషుల్లాగే ఉన్నారని అయితే కొన్ని తేడాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని అవి ఏలియన్స్ లక్షణాలను పోలి ఉన్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేశారు.

5

ప్లీడియన్స్ గ్రహంతరవాసులను నోర్డియాక్ గ్రహాంతర వాసులుగా పిలుస్తారు.వీరు అచ్చం మనుషులను పోలినట్లు ఉంటారు. వారు భూమి మీద కొన్ని వందల ఏళ్ల నుంచి నివసిస్తున్నారని ఈ జాతులు గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారని అక్కడి వార్తా కథనాలను బట్టి తెలుస్తోంది.

6

పాలపుంత బయట ఉన్న ఓ గెలాక్సీలోని లైరా గ్రహం మీద మానవులుగా నివసించిన వారే మరొక అవతారం దాల్చి ఈ ప్లీడియన్స్ రూపంలో భూమి మీదకు వచ్చారని యుఎప్ఓ పురాణ గాధలు చెబుతున్నాయి. వారే ఇప్పుడు అర్జైంటైనాలో నివసిస్తున్నారని కొంతమంది విశ్వసిస్తున్నారు.

7

ఇక మరి కొందరు సిద్ధాంతకర్తలు స్కాండేవియన్ అలాగే అమెరికాలోని కొన్ని జాతులను ప్లియాడియన్స్ గా చెబుతుంటారు. వీరు ప్లానెట్ ఎరా లోని 10 తైరి త్యాగెట్టాలోరి కక్ష్య నుండి వచ్చారని ఆధారాలతో సహా వాదిస్తుంటారు.

8

స్కాండవియన్ జాతి మనుషులు అలాగే, మేలిమి చర్మం కలిగిన ప్లీడియన్స్ గ్రహాంతర వాసులు మంచి పొడవుతో చాలా నాజూగ్గా కనిపిస్తూ చూసేందుకు చాలా అందంగా ఉంటారని చూసిన అక్కడివారు చెబుతున్నారు. ఇదే అంశం మీద అలాగే ఏలియన్స్ మీద ఎన్నో వెబ్‌సైట్లు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాయి. అలాగే వాటికి తెలిసిన కథనాలను ప్రచురిస్తున్నాయి.

9

మరి నిజంగానే అక్కడ ఏలియన్స్ ఉన్నారా..వారు గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారా.. వారితో మనుషులకు ఏమైనా ప్రమాదముందా అనే అంశాలు ఇప్పుడు సిద్ధాంతకర్తల మదిలో ఆసక్తిని రేపుతున్నాయి. దీనిపై నిజనిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

10

ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

 

 

11

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write aliens have been discovered living on earth
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot