ఆ ఫోన్‌ను 25 కోట్ల మంది కొన్నారు!

|

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్థి చెందుతోన్న పరిశ్రమల్లో మొబైల్ పరిశ్రమ ముందంజలో ఉంది. నేటి ఆధునిక కమ్యూనికేషన్ సంబంధాలు స్మార్ట్‌ఫోన్‌లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వీటి పై ఆధార పడక తప్పటం లేదు. ఇటికిరాయి పరిమాణంతో ప్రారంభమైన మొబైల్ ఫోన్ ప్రస్థానం అరచేతిలో ఇమిడిపోయేంత స్థాయి వరకు విస్తరించింది. మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తించిన 15 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం....

Read More : ఇవి నమ్మకతప్పని నిజాలు!

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

నోకియా సంచలన ఫోన్ Nokia 1100ను ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల పై చిలుకు మంది కొనుగోలు చేసారు. ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ హిస్టరీలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ నోకియా 1100 నిలిచించింది.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొదటి మొబైల్ ఫోన్ అమెరికాలో 1983లో విడుదలైంది. ధర 4000 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.269249).

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

2012లో యాపిల్ రోజుకు 3,40,000 ఫోన్‌లను విక్రయించగలిగింది. అంటే సెకనుకు నాలుగన్న మాట.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...
 
మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మీ మొబైల్ ఫోన్‌లతో జాగ్రత్త. మొబైల్ ఫోన్‌ల పై నివశించే బ్యాక్టీరియా టాయిలెట్ హ్యాండిల్స్ వద్ద వ్యాపించే బ్యాక్టీరియా కంటే 18 రెట్లు ప్రమాదకారి.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

జపాన్‌లో వినియోగిస్తోన్న 90శాతం ఫోన్‌లు వాటార్ ప్రూఫ్ ప్రత్యేకతలను కలిగి ఉన్నవే.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్ రేడియోషన్ కారణంగా నిద్రలేమి, గందరగోళం ఇంకా తలనొప్పి వచ్చే అవకాశముందిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మీ ఫోన్‌ను మీ మూత్రంతో ఛార్జ్ చేసుకోవచ్చని మీకు తెలుసా..?

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మార్టిన్ కూపర్ 1973లో మొదటి మొబైల్ కాల్ చేసారు. ఈ ఫోన్ ఇటుకు రాయి పరిమాణంలో ఉండేది.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

బ్రిటన్‌లో ఏడాదికి లక్ష మొబైల్ ఫోన్‌లు టాయిలెట్‌లలో జారవిడవబడుతున్నాయట.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

1993లో ప్రపంచపు మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌ను బేస్ సౌత్ సెల్యులార్ ఆవిష్కరించింది.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్న 70శాతం ఫోన్‌లు చైనాలో తయారైనవే.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

ప్రపంచవ్యాప్తంగా 80శాతం జనాభా మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తోంది.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

ప్రపంచవ్యాప్తంగా 90 శాతం యువత చేతిలో మొబైల్ ఫోన్ లేనిదే బయటకు వెళ్లటం లేదు.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల కంటే మొబైల్ ఫోన్‌లే ఎక్కువ ఉన్నాయి.

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోన్న విషయాలు...

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్‌ల వాడుతోన్న వారి సంఖ్య 400 కోట్లకు పై చిలుకుగా ఉండే టూత్ బ్రష్‌లు వాడేవారి సంఖ్య మాత్రం 350 కోట్లుగానే ఉంది.

Best Mobiles in India

English summary
Amazing Facts About Mobile Phones Which Will Shock You. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X