ఊహలకందని ‘Tesla Gigafactory’

Written By:

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా మోటార్స్ (Tesla Motors) ఇటీవల విడుదల చేసిన 'మోడల్ 3' కారుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు సింగిల్ ఛార్జ్ పై ఏకంగా 346 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ కార్లను పెద్దమొత్తంలో ఉత్ఫత్తి చేసే క్రమంలో టెస్లా కంపెనీకి టన్నుల కొద్ది బ్యాటరీలు అవసరమవుతాయి.

ఊహలకందని ‘Tesla Gigafactory’

Read More : 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (రూ.7,000 నుంచి రూ.15,000 వరకు)

తన భవిష్యత అవసరాల దృష్ట్యా విప్లవాత్మక వసతులతో కూడిన అతిపెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు Elon Musk నేతృత్వంలోని టెస్లా కంపెనీలు సన్నాహాలు చేస్తోంది. Gigafactoryగా రూపుదిద్దుకోబోతున్న ఈ కంపెనీని 5.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు.

Read More : మనుషులను మాయం చేసే టెక్నాలజీ

ఊహలకందని ‘Tesla Gigafactory’

నెవాడాలోని స్పార్క్స్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న మొదటి టెస్లా గిగాఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన బ్యాటరీలను తయారు చేస్తారు. టెస్లా సంస్థ చెబుతోన్న దాని ప్రకారం గిగాఫ్యాక్టరీ పూర్తిగా పునరుత్పాదక శక్తి పై పనిచేస్తుంది. 2017 నుంచి ఇక్కడ బ్యాటరీల ఉత్పాదన ప్రారంభమవుతుంది. ప్రస్తుతం, నిర్మాణ దశలో ఉన్నGigafactoryకి సంబంధించి ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడ్‌‍షోలో చూడొచ్చు...

Read More : జేమ్స్ బాండ్ సినిమాల రహస్యం ఇదేనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోటో 1

ఊహలకందని Tesla's Gigafactory

టెస్లా గిగాఫ్యాక్టరీ కాన్సెప్ట్ 

ఫోటో క్రెడిట్స్ : Tesla Motors

ఫోటో 2

ఊహలకందని Tesla's Gigafactory

టెస్లా మొదటి గిగాఫ్యాక్టరీని నెవాడాలోని స్పార్క్స్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు.

ఫోటో క్రెడిట్స్: youtube/Above Reno

ఫోటో 3

ఊహలకందని Tesla's Gigafactory

గిగాఫ్యాక్టరీ రూఫ్ మొదటి ఫేస్ నిర్మాణ పనుల్లో భాగంగా టెస్లా మోటార్స్ 4.5 మిలియన్ డాలర్లను వెచ్చించనట్లు సమాచారం.

ఫోట్ క్రెడిట్స్ : youtube/Above Reno

ఫోటో 4

ఊహలకందని Tesla's Gigafactory

గిగాఫ్యాక్టరీ రూఫ్ భాగం

ఫోటో క్రెడిట్స్ : youtube/Above Reno

ఫోటో 5

ఊహలకందని Tesla's Gigafactory

ప్రత్యేకమైన సోలార్ ప్యానల్స్ ను ఈ రూఫ్ పై అమర్చనున్నారు.

ఫోటో క్రెడిట్స్ : youtube/Above Reno

ఫోటో 6

ఊహలకందని Tesla's Gigafactory

టెస్లా సంస్థ చెబుతోన్న దాని ప్రకారం గిగాఫ్యాక్టరీ పూర్తిగా పునరుత్పాదక శక్తి పై పనిచేస్తుంది.

ఫోటో 7

ఊహలకందని Tesla's Gigafactory

ఈ ఫ్యాక్టరీ చుట్టూ వందల డాలర్లు వెచ్చించి ఓ ట్రెయిలర్ సిటీని టెస్లా సంస్థ అభివృద్థి చేస్తోంది.

ఫోటో 8

ఊహలకందని Tesla's Gigafactory

గిగాఫ్యాక్టరీ పునాదుల నిమిత్తం 16 మిలియన్ డాలర్లను టెస్లా సంస్థ ఖర్చు చేసినట్లు సమాచారం. 

ఫోటో 9

ఊహలకందని Tesla's Gigafactory

స్టీల్ ఇంకా కాంక్రీట్ నిమిత్తం 13 మిలియన్ డాలర్లను వెచ్చించినట్లు సమాచారం. 

ఫోటో 10

ఊహలకందని Tesla's Gigafactory

విద్యుత్ మౌలిక సదుపాయాల నిమిత్తం 3 లక్షల డాలర్లను వెచ్చించినట్లు సమాచారం.

ఫోటో 11

ఊహలకందని Tesla's Gigafactory

గిగాఫ్యాక్టరీ నిర్మాణ అంతర భాగాలకు సంబంధించి 10 మిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
An early look at Tesla's Gigafactory. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting