ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను 2007లో ఆవిష్కరించింది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టంను కెమెరాల కోసం డెవలప్ చేసారు. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లకు ఓఎస్ కీలకమని గుర్తించిన గూగుల్ మరిన్ని ఫీచర్ల పై పరిశోధనలు చేపట్టింది. వాటి పర్యావసానంగానే డోనట్.. ఇక్లెయర్.. ఫ్రోయో.. జింజర్ బ్రెడ్.. హనీకూంబ్.. ఇస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్..లాలీపాప్ వర్షన్‌లతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విస్తరించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై పనిచేసే10 విభిన్నమైన గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
Read More : 10జీబి 4జీ డేటా రూ.93కే

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే రిఫ్రీజరేటర్

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే వాషింగ్ మెచీన్

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే కెమెరా

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే కాఫీ మెచీన్

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై నడించే నెక్సుస్ మ్యూజిక్ ప్లేయర్

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే ేకిల్లర్ నింజా మాస్టర్

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై నడించే కే91 స్మార్ట్ టీవీ

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే 3డీ డిజిటల్ పిక్షర్ ఫ్రేమ్

ఆండ్రాయిడ్ ఇలా కూడా..?
హెచ్‌పీ ఫోటోస్మార్ట్ ఇస్టేషన్


Click it and Unblock the Notifications