ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఇంటర్నెట్ ఆధారిత మీడియా సర్వీసులను అందిస్తున్న ప్రముఖ కంపెనీలలో ఏఓఎల్ (AOL) ఒకటి. ఈ సంస్థను ఇదివరుకు అమెరికన్ ఆన్‌లైన్‌గా పిలిచేవారు. 2006లో ఈ పేరును కాస్తా ఏఓఎల్‌గా మార్చేసారు. ఈ బహుళజాతియ ఇంటర్నెట్ మీడియా కార్పొరేషన్ సంస్థను కంట్రోల్ వీడియో కార్పొరేషన్ పేరుతో 1983లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా సహా వివిధ దేశాల్లో ఏవోఎల్ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి.

టక్ క్రంచ్, హఫ్పింగ్‌టన్ పోస్ట్, థింగ్‌ల్యాబ్స్ వంటి ఆన్‌లైన్ కంపెనీలను కొనుగోలు చేసిన ఏఓఎల్ ఇటీవల తన ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్‌లోని 770 బ్రాడ్‌వే నుంచి కొత్త కార్పొరేట్ స్థావరం పాలో ఆల్టోకు మార్చేసింది. ఈ నూతన కార్యాలయంలో ఆధునిక హంగులతో అబ్బురపరుస్తోంది. నేటి ఫోటో టూర్ శీర్షికలో భాగంగా ఏఓఎల్ సంస్థల నూతన ప్రధాన కార్యాలయ ఇంటీరియర్ డిజైనింగ్‌ను ఫోటో స్లైడ్ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.
Read More : లీ 1ఎస్.. ఓ 'ట్రెండ్ సెట్టర్'

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆఫీస్ లోపలి ఇంటీరియర్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
AOL ప్రధాన కార్యాలయ ఇంటీరియర్ డిజైనింగ్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
AOL కార్పొరేట్ ఆఫీర్ ఇంటీరియర్ డెకరేషన్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆధునిక హంగులతో AOL ప్రధాన కార్యాలయం

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
అబ్బురపరుస్తోన్న ఆఫీస్ ఛాంబర్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆధునిక ఫీచర్లతో ఉద్యోగుల విశ్రాంతి గది

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆధునిక వసతులో కేఫ్టీరియా

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
సౌకర్యవంతమైన వర్క్ ఛాంబర్స్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఉద్యోగుల రిలాక్సేషన్ కోసం ఆట సామాగ్రి

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆధునిక సౌకర్యాలతో ఉద్యోగుల విశ్రాంతి హాల్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
మోడ్రన్ ఆర్కిటెక్చర్ తో రిసిప్షన్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఆధునిక టెక్నాలజీ ఎక్విప్‌మెంట్‌తో మీటింగ్ హాల్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఉద్యోగుల రిలాక్సేషన్ కోసం చాటింగ్ రూమ్స్

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
విలాసవంతమైన ఆఫీస్ ప్రాంగణం

ఆధునిక ఫీచర్లతో AOL కార్పొరేట్ స్థావరం
ఉద్యోగుల సేదతీరేందుకు అనువైన వాతావరణం


Click it and Unblock the Notifications








