ఏప్రిల్ ఫూల్స్ డే, ఫన్నీ తమాషాలు

Written By:

ఏప్రిల్ ఫూల్స్ డేను జరుపుకునే ఆనవాయితీ తొలత యూరోప్‌లో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 1582వ సంవత్సరానికి ముందు యూరోప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేది వరకు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునే వారట. 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ను ఆవిష్కరించి జనవరి 1వ తేది నుంచి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలిని ప్రజలకు విజ్ఞప్తి చేసారట.

ఏప్రిల్ ఫూల్స్ డే, ఫన్నీ తమాషాలు

పోప్ విజ్ఞప్తిని యూరోప్ ప్రాంత వాసులు పూర్తిగా వ్యతిరేకించటంతో ఇతర దేశాల ప్రజలు వారిని హేళన చేయటం ప్రారంభించారట. బహుశా అప్పటి నుంచే ఏప్రిల్ ఫూల్ డే ప్రారంభమై ఉంటుందని చరిత్రకారులు అంచనావేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని పలు ఫన్నీ టెక్నాలజీ కుప్పిగంతులను మీముందుంచుతున్నాం. చూసి నవ్వుకోండి.

Read More : ఏప్రిల్‌లో మీరు కొనేందుకు 20 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

ఫన్నీ కంప్యూటర్ క్యాబిన్

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

కంప్యూటర్ మౌస్

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

సీటు క్రింద హార్న్

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

జిరాక్స్ మెచీన్ తో ఫన్నీ తమాషా

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

ఏప్రిల్ ఫూల్స్ డే కోసం, ఫన్నీ తమాషాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
April Fools' Day: Tech pranks that you can easily pull on your friends and colleagues. Read More in Telugu Gizbopt...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot