ఆ ఫోటోల వెనుక అసలు రహస్యం..?
టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన ఫోటోగ్రఫీ మధరు స్మృతులను సజీవం చేసింది. అందుబాటులోకి వచ్చిన ఫోటో కెమెరాలు చరిత్రను పదిలపరుస్తున్నాయి. ఫోటోషాప్..ఓ అద్భుతమైన సాంకేతిక కళ. ఈ ఫోటో ఎడిటింగ్ సాప్ట్‌వేర్ ద్వారా సాధారణ ఫోటోగ్రాఫ్‌లను సైతం కళాత్మకంగా మలచవచ్చు.

Read More : సామ్‌సంగ్‌కు షాకిచ్చిన చిన్న బ్రాండ్‌లు!
ఫోటోలను వినూత్నంగా తీర్చిదిద్దటంలో 'ఫోటోషాప్' సాఫ్ట్‌వేర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫోటోషాఫ్ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన అనేక ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఫోటోకు కొత్త హంగులను జోడిస్తాయి. ఇంటర్నెట్‌లో చరిత్ర సృష్టించిన పలు ఆసక్తికర ఫోటోల వెనుక అసలు రహస్యాలను మీ ముందు ఉంచటం జరుగుతోంది.

ఫోటో 1
టిప్ 1
మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని తక్కువ వెళుతురు సెట్టింగ్స్‌లో కాకుండా సహజసిద్ధ కాంతి సెట్టింగ్స్ అంటే పగటి కాంతిలో ట్రై చేసినట్లయితే ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలను ఆస్వాదించవచ్చు.

ఫోటో 2
టిప్ 2
ఫ్లాష్‌కు బదులుగా హై డైనమిక్ రేంజ్ మోడ్ (HDR Mode)ను అప్లై చేయటం ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను ఆస్వాదించవచ్చు.

ఫోటో 3
టిప్ 3
డిజిటల్ జూమ్‌ను ఉపయోగించకండి. అవసరమనుకుంటే సబ్జెక్ట్‌కు దగ్గరగా వెళ్లి చిత్రీకరించండి.

ఫోటో 4
టిప్ 4
ఫోటోలను షూట్ చేసే సమయంలో కెమెరా యాంగిల్ అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండేలా చూసుకోండి.

ఫోటో 5
టిప్ 5
ఫ్లాష్‌ను తెలివిగా ఉపయోగించండి. ఫ్లాష్ అనేది తక్కువ వెళుతురు కండీషన్ లలో మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని సందర్భాల్లో ఫ్లాష్‌ను ఉపయోగించవద్దు.

ఫోటో 6
టిప్ 6
బెస్ట్ క్వాలటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించే క్రమంలో ఈ ఫోన్‌లోని అన్ని Camera Mode వనరులను ఉపయోగించుకోండి.

ఫోటో 7
టిప్ 7
కెమెరా యాప్స్ సహాయం తీసుకోవటం వల్ల మీ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

ఫోటో 8
టిప్ 8
ఒక ఫోటోను క్యాప్చర్ చేసేందకు ఆ ఫోటో వెనక ఉన్న బ్యాక్ గ్రౌండ్‌ను చెక్ చేసుకోవటమనేది ఫోటోగ్రఫీలో చాలా ముఖ్యమైన విషయం.

ఫోటో 9
టిప్ 9
మీ ఫోన్ కెమెరా లెన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా ఫోటోల క్లారిటీ బాగుంటుంది.


Click it and Unblock the Notifications