ఇదేంటో తెలుసా..?
చరిత్ర ఆధారంగా 100ల సంవత్సరాల ప్రపంచపు పరిస్థితులను మనం తెలుసుకోగలుగుతున్నాం.ఆ రోజుల్లో మనుషుల జీవన మనుగడ చాలా కష్టతరంగా ఉండేది. క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చినమనిషి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. టెక్ ప్రపంచంలో చోటుచేసుకున్న పలు అత్యుత్తమ ఆవిష్కరణలను మీతో షేర్ చేసుకుంటున్నాం......
Read More : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ జరభద్రం

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
Faxed Newspaper (1938)
ఫ్యాక్సుడ్ న్యూస్ పేపర్

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
అత్యవసర పరిస్థితుల్లో ఫోల్డ్ చేయగలిచే ప్రత్యేకమైన బ్రిడ్జ్

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
1932లోనే కార్లలో ఏర్పాటు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
మంచం పై పడుకుని పస్తుకాలను చదివేందుకు వీలుగా డిజైన్ చేసినా ప్రత్యేకమైన కళ్లద్దాలు

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
మంచానికే పరిమితమైన వారి కోసం రూపొందించబడిన పియానో

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
Extensible Caravan (France, 1934)

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
రేడియో అమర్చబడిన ప్రత్యేకమైన టోపి

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
రేడియో ప్రామ్

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
ఆల్ టెర్రెయిన్ కార్, ఈ వాహనం కఠినతరమైన భూబాగాల్లోనూ ప్రయాణించగలదు.

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
యాంఫిబియస్ బైక్ (సైక్లోమర్)

ప్రపంచం మెచ్చిన పురాతన ఆవిష్కరణలు
ఒక వీల్ పై నడిచే మోటర్ సైకిల్


Click it and Unblock the Notifications








